हिन्दी | Epaper
పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌

Latest Telugu News : Smoke while drinking tea : టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

Sudha
Latest Telugu News : Smoke while drinking tea : టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

స్మోక్ చేయడం అంటే చాలా మందికి ఇష్టం. రింగులు రింగులుగా పొగ వదులుతూ సిగరెట్ కాల్చుతూ ఉంటారు. ఇదే ప్రమాదం అనుకుంటే.. స్మోక్ చేస్తూ స్టైల్‌గా నిల్చుని, సంతోషంగా టీ తాగుతూ (Smoke while drinking tea) ఉంటారు. ఆ ఒక్క క్షణానికి ఎంతో కాలం నిలవదన్న విషయం ఎవరికీ తెలీదు. స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల ఊపిరి తిత్తులు, కాలేయం, గుండె ఆరోగ్య పాడవుతుంది. గుండె పోటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల ఊపిరి తిత్తులు, కాలేయం, గుండె ఆరోగ్య పాడవుతుంది. గుండె పోటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో సంకోచం ఏర్పడి.. రక్త హీనతకు కారణం అవుతుందని అంటున్నారు నిపుణులు.

Read Also : Health: స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

Smoke while drinking tea
Smoke while drinking tea

సాధారణంగా టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. కానీ ఒకటి, రెండు సార్లకు మించి తాగితే మాత్రం ఖచ్చితంగా గుండె పోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. సాధారణ టీ కంటే పాల టీ అస్సలు మంచిది కాదు. టీతో పాటు సిగరెట్ తాగితే.. (Smoke while drinking tea)ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు 30 శాతం వరకు పెరుగుతాయని ఇటీవల చేసిన పలు అధ్యయనాల్లో వెల్లడైంది. టీలో ఉండే టాక్సిన్స్‌ను సిగరెట్ పొగలో కలుస్తే.. అది క్యాన్సర్‌కు కారణం అవుతుందని చెబుతున్నారు. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల సంతాన లేమి సమస్యలు, కడుపులో పుండ్లు, జీర్ణ సమస్యలు, ఊపిరి తిత్తులు కుంచించుకు పోవడం, జ్ఞాపక శక్తి కోల్పోవడం, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870