📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Ink Stain : బట్టలపై పెన్ మరకలను ఎలా తొలిగించాలో తెలుసుకుందాం

Author Icon By Sudha
Updated: July 9, 2025 • 2:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్కూల్ పిల్లలకు బట్టలపై పెన్ ఇంక్ మరకలు (Ink Stain) పడటం సాధారణమే. అయితే బట్టలపై ఈ మరకలు ఓ పట్టాన తొలగిపోవు. చాలా మంది మహిళలకు ఉండే సమస్య ఇది. ముఖ్యంగా బట్టలపై కనిపించే పెన్ ఇంక్ మరకలు (Ink Stain) ఎంత ఉతికినా ప్రయోజనం ఉండదు. వీటిని తొలగించడం ఒక పెద్ద పరీక్షే.
ఇంట్లో గృహిణులు చేసే పనులకు అంతంటూ ఉండదు. నిద్ర లేచింది మొదలు అలుపెరుగక చేస్తూనే ఉంటారు. అయితే వారికి అతిపెద్ద తలనొప్పి పిల్లల బట్టలపై ఉండే మురికి వదిలించడం. బట్టల నుంచి మరకలు ఓ పట్టాన తొలగిపోవు. చాలా మంది మహిళలకు ఉండే సమస్య ఇది. ముఖ్యంగా బట్టలపై కనిపించే పెన్ ఇంక్ మరకలు (Ink Stain) ఎంత ఉతికినా ప్రయోజనం ఉండదు. వీటిని తొలగించడం ఒక పెద్ద టాస్కే. దొరికిన సబ్బులన్నింటినీ ఉపయోగించినా.. ఫలితం ఉండదు.

Ink Stain : బట్టలపై పెన్ మరకలను ఎలా తొలిగించాలో తెలుసుకుందాం

బట్టలపై ఇంక్‌ను తొలగించడానికి ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే కొన్ని సాధారణ వస్తువులు (Common items) సరిపోతాయి. ముందుగా, పెన్ ఇంక్ తాకిన ప్రదేశంలో హ్యాండ్ శానిటైజర్, డెట్టాల్ లేదా సావ్లాన్ వంటి క్రిమినాశక ద్రవాన్ని కొద్ది మొత్తంలో పూయాలి. ఆ తర్వాత మృదువైన బ్రష్ (టూత్ బ్రష్) సహాయంతో తడిసిన ప్రాంతాన్ని సున్నితంగా రుద్దితే సరి. చిటికెలో మరక మాయం. అయితే బ్రష్‌తో గట్టిగా రుద్దడం చేయకూడదు. అలా చేయడం వల్ల ఫాబ్రిక్ దెబ్బతిని చిరిగిపోతుంది.
ఇది కొన్ని నిమిషాల్లోనే సిరా మరకను తొలగిస్తుంది. తర్వాత ఆ ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. బట్లలపై ఎలాంటి పెన్ మరకలనైనా ఇది చిటికెలో తొలగిస్తుంది. హ్యాండ్ శానిటైజర్, డెట్టాల్, సావ్లాన్ ఆల్కహాల్ ఆధారితమైనవి సిరా మరకను కరిగించి ఫాబ్రిక్ నుంచి సులువుగా తొలగిస్తాయి. ఏదైనా ఫాబ్రిక్‌పై ఇలా చేసే ముందు, ముందుగా ఫాబ్రిక్ అంచున దాన్ని పరీక్షించడం మంచిది.

క్లీనర్లు సిరా మరకలను తొలగిస్తాయా?

అదృష్టవశాత్తూ, మీ స్థానిక డ్రై క్లీనర్లు వివిధ రకాల స్టెయిన్ రిమూవల్ టెక్నిక్‌లలో అనుభవం కలిగి ఉన్నారు మరియు మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నారు. మీకు ఇష్టమైన చొక్కా సిరా మరకకు గురైతే, దానిని నేరుగా డ్రై క్లీనర్ వద్దకు తీసుకెళ్లండి. మరకను తొలగించడానికి ప్రయత్నించవద్దు, ఎందుకంటే ఇది ఫాబ్రిక్‌గా లేదా పెద్ద ప్రాంతాలకు వ్యాపించవచ్చు.

ఉప్పు సిరా మరకలను తొలగించగలదా?

సిరా మరకలను తొలగించడం చాలా కష్టం, కానీ ఉప్పు సిరాను విచ్ఛిన్నం చేయడానికి మరియు ఫాబ్రిక్ అంతటా వ్యాపించకుండా నిరోధించడానికి సహాయపడుతుంది . ఉప్పు యొక్క రాపిడి స్వభావం పదార్థానికి హాని కలిగించకుండా ఫాబ్రిక్ నుండి కొంత సిరాను తొలగించడానికి సహాయపడుతుంది.

సిరాను ఏ పదార్థం తొలగిస్తుంది?

ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అని కూడా పిలుస్తారు, రుబ్బింగ్ ఆల్కహాల్ అనేక కారణాల వల్ల బాల్ పాయింట్ పెన్ సిరాను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Red Wine : రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదేనా..?

Breaking News Cleaning Hacks Fabric Care Ink Stain Removal latest news Laundry Tips Pen Stains Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.