Public Health: పాలూ, తాగునీరు కల్తీ.. ప్రజారోగ్యంపై పెరుగుతున్న ముప్పు

Public Health: తెల్లగా కనిపించేదంతా పాలు, నల్లగా కనిపించేదంతా నీళ్లు అనే మాటలు ఇప్పుడు నమ్మకానికి పనికిరావడం లేదు. కొందరు కల్తీ దందాలు చేసే వ్యక్తులు పాలలో రసాయనాలు, హానికర పదార్థాలు కలిపి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నారు. మరోవైపు తాగునీరు కూడా డ్రైనేజీ నీటితో కలుషితమవుతూ ప్రజలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు కలిగిస్తోంది. Read Also:Srikakulam Diarrhea: శ్రీకాకుళంలో డయేరియా పంజా: నలుగురు బలి రాజమండ్రి, శ్రీకాకుళం ఘటనలు హెచ్చరిక.. ప్రభుత్వ చర్యలు తప్పనిసరి ఈ … Continue reading Public Health: పాలూ, తాగునీరు కల్తీ.. ప్రజారోగ్యంపై పెరుగుతున్న ముప్పు