📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Perfume :పెర్ఫ్యూమ్ వాడకం వల్ల సమస్యలెన్నో..

Author Icon By Sudha
Updated: July 1, 2025 • 5:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతి రోజు మనం వాడే పెర్ఫ్యూమ్స్, (Perfume)బాడీ స్ప్రేలు మన శరీరానికి మంచి సుగంధం ఇస్తాయని అనుకుంటాం. కానీ వాటిలో ఉండే కొన్ని రసాయనాలు హార్మోన్‌ లను దెబ్బతీసి సంతాన సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెర్ఫ్యూమ్ వాడకం వల్ల సమస్యలెన్నో..

హార్మోన్‌ ను ప్రభావితం చేయగల గుణం
బాడీ స్ప్రేలు, పెర్ఫ్యూమ్స్‌లో(Perfume) తరచుగా ఉండే పారాబెన్స్ ఫ్తాలేట్స్ వంటి రసాయనాలు మన శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. వీటిని ఎక్కువ కాలం పాటు చర్మంపై నేరుగా ఉపయోగించడం వల్ల శరీరం ఈ రసాయనాలను పీల్చుకుని తక్కువ మోతాదులోనైనా హానికరమైన ప్రభావాలను కలిగించే అవకాశం ఉంది. పురుషుల్లో టెస్టోస్టెరాన్ అనే ముఖ్యమైన హార్మోన్‌ ను ప్రభావితం చేయగల గుణం ఈ రసాయనాల్లో ఉంది. ఈ హార్మోన్ స్థాయి తగ్గిపోతే స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది. స్పెర్మ్ నాణ్యతపై దెబ్బ పడుతుంది. దీర్ఘకాలికంగా ఇది సంతానలేమికి దారి తీసే అవకాశముంది. డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఇటీవల ఇలా హార్మోన్ మార్పుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న యువకుల సంఖ్య పెరుగుతుందని పరిశోధనలో తేలింది.
గర్భం ధరించే సామర్థ్యం తగ్గుదల
పురుషులకే కాదు.. మహిళల్లో కూడా ఈ రసాయనాల ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ స్థాయిని తగ్గించడంలో ఈ పదార్థాలు పాత్ర వహిస్తాయి. ఇది రజస్వల చక్రం అసమానతలు, అండోత్పత్తిలో అంతరాయం, గర్భం ధరించే సామర్థ్యం తగ్గుదల వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఈ రసాయనాల ప్రభావాన్ని తగ్గించాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా బాడీ స్ప్రేను నేరుగా చర్మంపై స్ప్రే చేయడం మానుకోవాలి. దాని బదులు దుస్తులపై మితంగా వాడితే చర్మం రసాయనాలతో నేరుగా తాకకుండా ఉంటుంది. అలాగే గర్భవతులు, హార్మోన్ సంబంధిత చికిత్సలు తీసుకుంటున్న వారు ఈ ఉత్పత్తుల వాడకంపై మరింత జాగ్రత్త వహించాలి.
సహజ సుగంధాలు
ఇవేవీ వాడకూడదనేది కాదు. కానీ ఎక్కువగా సహజ సుగంధాలు వాడే ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. తులసి, లవంగం, నిమ్మపండు వంటి సహజ సుగంధ ద్రవ్యాలతో తయారయ్యే పెర్ఫ్యూమ్స్(Perfume) ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాల నుండి రక్షణ ఇస్తాయి. ఏమైనా సమస్య ఉందేమో అని అనుమానామ్ ఉంటే వెంటనే వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

Read Also:After Wake Up: రోజంతా ఉల్లాసంగా, ఉత్సహంగా ఉండేందుకు..

#ChemicalFreeLiving #CleanBeauty #FragranceFree #HormoneDisruptors #PerfumeAwareness #PerfumeSideEffects #SkincareHazards #ToxicFragrances Breaking News in Telugu Can perfume affect hormones? Fragrance allergy symptoms Google news Google News in Telugu Health risks of synthetic fragrances Is perfume bad for your skin? Latest News in Telugu Paper Telugu News Perfume and endocrine disruptors Perfume ingredients to avoid Side effects of using perfume Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.