Newborn Care: ప్రీ మెచ్యూర్ బేబీలకు ఈ సమస్యల ముప్పు

Read Time:  1 min
Newborn Care
Newborn Care
FONT SIZE
GET APP

Newborn Care: నెలలు నిండక ముందే పుట్టిన శిశువులు చాలా సున్నితంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పిల్లలను కంటికి రెప్పలా జాగ్రత్తగా సంరక్షించుకోవాలని సూచిస్తున్నారు. ముందస్తు పుట్టుక కారణంగా వీరికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు.

Read Also:GreekYogurt Benefits: గ్రీక్ యోగర్ట్‌తో ఎన్నో ప్రయోజనాలు

Newborn Care
Newborn Care: Premature babies are at risk of these problems

కంటి నుంచి మెదడు వరకు అనేక సమస్యల ప్రమాదం

ప్రీమేచ్యూర్‌గా పుట్టిన శిశువులకు కంటి చూపు సమస్యలు, వినికిడి లోపాలు, శ్వాసకోశ సమస్యలు, మెదడు అభివృద్ధి లోపాలు, గుండె సంబంధిత జబ్బులు, నరాల సమస్యలు, జీర్ణవ్యవస్థ సమస్యలు వంటి అనేక ఆరోగ్య ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పుట్టినప్పుడు శరీరంలోని అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు వివరిస్తున్నారు. అందుకే ఇలాంటి శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ, పోషణ, తరచూ వైద్య పరీక్షలు అవసరమని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.