Muscles : కండ‌రాల పెరుగుదలకు వీటిని తినండి..!

కండ‌రాల‌ను పెంచుకోవ‌డానికి చాలా మంది జిమ్ చేస్తూ ఉంటారు. జిమ్ చేయ‌డం, బ‌రువులు ఎత్త‌డం వ‌ల్ల‌నే కండ‌రాలు దృఢంగా త‌యార‌వుతాయని చాలా మంది భావిస్తారు. కానీ కండ‌రాల పెరుగుద‌ల‌కు వ్యాయామం చేయ‌డం ఒక్క‌టే మార్గం కాదు. కండ‌రాల (Muscles)పెరుగుద‌ల మీరు జిమ్ చేసే ముందు, చేసిన తరువాత తీసుకునే ఆహారాలపై కూడా ఆధార‌ప‌డి ఉంటుంది. మీరు తీసుకునే ఆహారంపైనే కండ‌రాలు (Muscles) ఎంత వేగంగా పెరుగుతాయి, ఎంత త్వ‌ర‌గా కోలుకుంటాయి అనేది ఆధార‌ప‌డి ఉంటుంది. ప్రోటీన్, ఆరోగ్య‌క‌ర‌మైన … Continue reading Muscles : కండ‌రాల పెరుగుదలకు వీటిని తినండి..!