Kohitur Mango: ఒక్క మామిడి పండు ధర రూ. 12 వేలు..

Kohitur Mango: మామిడి పండ్లలో రారాజు అంటే మనకు ‘అల్ఫోన్సో’ గుర్తుకు వస్తుంది. కానీ, దానికంటే అత్యంత ఖరీదైన, సున్నితమైన రకం ఒకటి ఉందంటే నమ్మగలరా? పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో పండే ‘కోహిటూర్’ మామిడి పండు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీని ధర వింటేనే సామాన్యులు ఆశ్చర్యపోవాల్సిందే. Read Also: Chilli Price: ఒక్కరోజే రూ. 10 వేలు జంప్.. క్వింటా మిర్చి 50 వేలు అత్యంత సున్నితం.. అందుకే దూదిలో భద్రత! కోహిటూర్ … Continue reading Kohitur Mango: ఒక్క మామిడి పండు ధర రూ. 12 వేలు..