📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sweets: జిలేబిని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసా?

Author Icon By Tejaswini Y
Updated: February 7, 2026 • 2:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sweets: భారతదేశంలో ఏ పండుగ వచ్చినా, శుభకార్యం జరిగినా పలకరించే తీపి వంటకం ‘జిలేబీ’. చివరకు స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగల వేళ కూడా జిలేబీ లేని వేడుకను ఊహించుకోలేం. అంతగా మన జీవితాలతో పెనవేసుకుపోయిన ఈ స్వీట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.

Read Also: Papaya Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా?

జిలేబీకి ఇంగ్లీష్ పేర్లు ఇవే..

జిలేబీకి మన దేశంలో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అయితే అంతర్జాతీయ స్థాయిలో దీనిని వివిధ పేర్లతో పిలుస్తుంటారు:

ప్రత్యేకత ఏమిటి?

మిగిలిన మిఠాయిలతో పోలిస్తే జిలేబీ శైలి చాలా భిన్నమైనది. పైన కరకరలాడుతూ (Crunchy), లోపల జ్యూసీగా ఉండే ఈ స్వీట్, ప్రతి ఒక్కరి మనసును దోచుకుంటుంది. అందుకే సంబరం ఏదైనా, వేడివేడి జిలేబీ ఉండాల్సిందే!

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Indian desserts Jalebi Importance Jalebi in English Sweet Pretzel Traditional Indian Sweets.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.