📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Itchy Eyes: కళ్ళ దురద.. కంటి చూపు సమస్యలు

Author Icon By Sudha
Updated: July 2, 2025 • 1:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొన్ని సార్లు ఉన్నట్టుండి కళ్లు (Eyes)దురద పెడుతుంటాయి. కళ్లను నలపడం వల్ల ఎరుపెక్కి సమస్య మరింత ఎక్కువవుతుంది. వాతావరణ మార్పులు, అలర్జీలు, లేదా మరే ఇతర కారణాల వల్లనో కళ్ళు దురద(Itchy Eyes) పెట్టడం సహజం. అయితే, ఈ చిన్నపాటి అసౌకర్యం వెనుక కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా దాగి ఉండవచ్చు. అసలు కళ్ళు ఎందుకు దురద పెడతాయి? కళ్లు దురద(Itchy) పెట్టడం అనేది చాలా సాధారణ సమస్య. దీనికి అనేక కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు స్వల్ప కారణాల వల్ల ఇలా జరగొచ్చు. మరికొన్నిసార్లు వైద్యపరమైన సమస్యలు దీనికి దారి తీయవచ్చు. దురద పెట్టే కళ్లను వైద్య పరిభాషలో ‘ఓక్యులర్ ప్రురిటస్’ అంటారు. ఇలాంటి సమయంలో కళ్లు నలపడం, గట్టిగా తుడవడం వంటివి చేస్తే కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. దీని వల్ల కళ్ల వెనక ఉండే సున్నిత భాగాలు దెబ్బతింటాయి. అది కంటి చూపును ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.

కళ్ళ దురద.. కంటి చూపు సమస్యలు

అలెర్జీలు కారణం
కళ్ళు దురద పెట్టడానికి అలెర్జీలు ప్రధాన కారణం. పుప్పొడి, దుమ్ము, పెంపుడు జంతువుల బొచ్చు, లేదా కొన్ని రకాల రసాయనాలు వంటి అలెర్జీ కారకాలు కళ్ళ(Eyes)ను తాకినపుడు దురద, ఎరుపు, నీరు కారడం వంటివి జరుగుతాయి. దీన్ని ‘అలెర్జిక్ కంజక్టివైటిస్’ అంటారు. సీజనల్ అలెర్జీలు కూడా ఒక కారణం. వాతావరణ కాలుష్యం, గాలిలో ఉన్న దుమ్ము, ధూళి రేణువులు కళ్ళలోకి చేరినపుడు చికాకు కలిగి దురద మొదలవుతుంది. ముఖ్యంగా వర్షాలకు తడిసినప్పుడు ఆ నీళ్లు కంట్లోకి వెళ్లి ఇలాంటి సమస్యను కలుగజేయవచ్చు.
సౌందర్య సాధనాలు
కళ్ళలో తగినంత కన్నీళ్లు ఉత్పత్తి కాకపోవడం లేదా కన్నీళ్ల నాణ్యత తగ్గడం వల్ల కళ్ళు పొడిబారుతాయి. దీనివల్ల కళ్ళ(Eyes)లో మంట, దురద, ఇసుక పడ్డట్లు అనిపించడం, ఎరుపు రంగులోకి మారడం జరుగుతాయి. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు ఎక్కువసేపు వాడేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వేడి చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా ఇలా జరుగుతుంది. కాంటాక్ట్ లెన్స్‌లను సరిగా శుభ్రం చేయకపోవడం, వాటిని ఎక్కువ సమయం వాడటం, లేదా లెన్స్‌లు కళ్ళకు సరిపోకపోవడం వల్ల దురద రావచ్చు. కళ్ళకు వాడే మేకప్, క్రీములు లేదా ఇతర సౌందర్య సాధనాల్లోని రసాయనాలు కొందరికి అలెర్జీని కలిగించి దురదకు దారి తీస్తాయి.
బ్యాక్టీరియా
ఇది కనురెప్పల వాపు. కనురెప్పల అంచుల్లో నూనె గ్రంధులు అడ్డుపడటం వల్ల లేదా బ్యాక్టీరియా వల్ల ఈ సమస్య వస్తుంది. దీనివల్ల దురద, కనురెప్పలపై పొలుసులు, కంటి రెప్పలు ఒకదానికొకటి అంటుకుపోవడం జరుగుతుంది. కంటి కార్నియాపై ఏర్పడే పుండ్లు దురద, నొప్పి, దృష్టి మసకబారడం వంటి లక్షణాలను కలిగిస్తాయి. ఇది తీవ్రమైన సమస్య. కొన్ని సందర్భాల్లో ఎగ్జిమా, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్ లేదా ఆటోఇమ్యూన్ వ్యాధులు కూడా కళ్ళ దురదకు కారణం కావచ్చు. కళ్ళు తరచుగా దురద పెడుతుంటే, స్వల్పకాలిక ఇంటి చిట్కాలతో తగ్గకపోతే, వైద్యుడిని సంప్రదించడం మంచిది. సరైన కారణం తెలుసుకుని చికిత్స తీసుకోవడం కంటి ఆరోగ్యానికి అవసరం.

Read Also:Perfume :పెర్ఫ్యూమ్ వాడకం వల్ల సమస్యలెన్నో..

#Conjunctivitis #DryEyes #EyeAllergy #EyeCare #EyeHealth #EyeIrritation #HealthyVision #ItchyEyes #Optometrist #RedEyes #VisionProblems Best eye drops for itchy eyes Breaking News in Telugu Can allergies cause vision problems? Causes of itchy eyes and blurry vision Dry eyes and how to treat them Eye irritation and vision loss causes Google news Google News in Telugu Home remedies for itchy eyes How to improve eyesight naturally Itchy eyes and vision problems remedies Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news When to see a doctor for itchy eyes Why are my eyes itchy and red?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.