हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Vomiting during travel – ప్ర‌యాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే..

Sudha
Latest Telugu news : Vomiting during travel – ప్ర‌యాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే..

ప్ర‌యాణాల్లో వాంతులు అవ‌డం(Vomiting during travel ) అనేది సాధార‌ణంగా చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్యే. మ‌హిళ‌లు, చిన్నారుల‌తోపాటు కొంద‌రు పురుషుల్లోనూ ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. కొంద‌రికి కారు అంటే పడ‌దు. మ‌రికొంద‌రు బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తే వాంతులు (Vomiting during travel ) చేసుకుటారు. ఇంకా కొంద‌రు విమాన ప్ర‌యాణాల్లోనూ ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటుంటారు. వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం, వికారంగా అనిపించ‌డం, త‌ల తిర‌గ‌డం, పొట్ట‌లో అసౌకర్యంగా ఉండడం ఇవ‌న్నీ(Vomiting during travel ) (మోష‌న్ సిక్‌నెస్‌) ల‌క్ష‌ణాలు. కొంద‌రికి ఈ స‌మ‌స్య దానంత‌ట అదే త‌గ్గిపోతుంది. కానీ కొందరికి జీవితాంతం అలాగే ఉంటుంది. ఇక కొంద‌రికి ఒక వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు స‌మ‌స్య లేకున్నా త‌రువాత మొద‌ల‌వుతుంది. ఇది ఎందుకు వ‌స్తుంది? అనే విష‌యాన్ని కూడా ఇప్ప‌టికీ స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోతున్నారు. అయితే కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను, చిట్కాల‌ను పాటిస్తే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Vomiting during travel - ప్ర‌యాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే..
Vomiting during travel – ప్ర‌యాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే..

విశ్రాంతి ల‌భించేలా చూసుకోవాలి

కారులో ప్ర‌యాణం చేసేవారు అయితే వాంతి రావొద్దంటే వీలైనంత వ‌ర‌కు ముందు సీట్ల‌లో కూర్చునే ప్ర‌య‌త్నం చేయాలి. వెనుక సీట్ల‌లో అయితే కిటికీ ప‌క్క‌న కూర్చోవాలి. బ‌స్సులో కూర్చున్నా ఇదే రూల్‌ను పాటించాలి. విమానాలు, షిప్పుల్లో ప్ర‌యాణించేవారు కూడా కిటికీల ప‌క్క‌న కూర్చుంటే మంచిది. కిటికీ నుంచి బ‌య‌ట‌కు చూస్తే ఏదైనా ఒక ప్ర‌దేశం లేదా వ‌స్తువుపైనే ధ్యాస పెట్టాలి. దృష్టిని మాటి మాటికీ మ‌ర‌ల్చ‌కూడ‌దు. ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వీలైనంత వ‌ర‌కు చ‌ద‌వ‌డం మానేయాలి. ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను చూడ‌కూడ‌దు. ఉప‌యోగించ‌కూడ‌దు. బ‌య‌టి వైపు క‌దులుతున్న వ‌స్తువులు లేదా వాహ‌నాల‌ను, మ‌నుషులను చూడ‌కూడ‌దు. కిటికీ ప‌క్క‌న ఉంటే అప్పుడ‌ప్పుడు బ‌య‌టి నుంచి వ‌చ్చే తాజా గాలిని పీలుస్తుండాలి. ప్ర‌యాణాల్లో ఉన్న‌వారు వాంతులు కావొద్దు అనుకుంటే విశ్రాంతి తీసుకుంటే మంచిది. క‌ళ్లు మూసుకుని ధ్యానం చేయాలి. లేదా నిద్రించాలి. ప్ర‌యాణం చేయ‌బోయేవారు వాంతులు అవ‌కుండా ఉండేందుకు గాను ముందుగానే శ‌రీరానికి త‌గినంత విశ్రాంతి ల‌భించేలా చూసుకోవాలి.

భోజ‌నాన్ని తక్కువ తీసుకోవాలి

అల్లం ర‌సాన్ని సేవిస్తుంటే ప్ర‌యాణాల్లో వ‌చ్చే వాంతులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. చిన్న అల్లం ముక్క‌ను నోట్లో ఉంచుకుని న‌మిలి తింటూ ఆ ర‌సాన్ని మింగ‌వ‌చ్చు. దీంతో వికారం కూడా త‌గ్గిపోతుంది. అల్లం టీని తాగుతున్నా కూడా ఉప‌యోగం ఉంటుంది. పుదీనా ఆకుల‌తో త‌యారు చేసిన హెర్బ‌ల్ టీని సేవిస్తుంటే ఈ స‌మ‌స్య త‌గ్గుతుంది. ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు వాంతికి అవ‌కుండా ఉండేందుకు గాను శ్వాస‌ను సుదీర్ఘంగా తీసుకోవాలి. గాలిని బ‌లంగా పీల్చి వ‌దులుతుండాలి. దీని వ‌ల్ల నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప్ర‌శాంతంగా మారుతుంది. వాంతికి రాకుండా అడ్డుకోవ‌చ్చు. ప్ర‌యాణంలో ఉన్న‌ప్పుడు నిమ్మ‌కాయ‌ను ద‌గ్గ‌ర పెట్టుకుని త‌ర‌చూ వాస‌న పీలుస్తున్నా ఫ‌లితం ఉంటుంది. లెమ‌న్ సోడా వంటివి సేవించ‌వ‌చ్చు. ప్ర‌యాణాంలో వాంతికి అవ‌కుండా ఉండాలంటే భోజ‌నాన్ని మితంగా తీసుకోవాల్సి ఉంటుంది. బిస్కెట్లు, అర‌టి పండ్లు, యాపిల్స్‌, హెర్బ‌ల్ టీలు వంటివి కూడా వాంతులు రాకుండా అడ్డుకుంటాయి.

Vomiting during travel - ప్ర‌యాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే..
Vomiting during travel – ప్ర‌యాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే..

హెవీ ఫుడ్స్‌ను తిన‌కూడ‌దు

ప్ర‌యాణంలో ఉన్న‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ హెవీ ఫుడ్స్‌ను తిన‌కూడ‌దు. తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారాల‌నే తినాలి. నూనె ప‌దార్థాలు, మ‌సాలాలు, కారం ఉండే ఆహారాలు, బేక‌రీ ఉత్ప‌త్తులు, ఆమ్ల స్వ‌భావాన్ని క‌లిగి ఉండే ఆహారాలు, మ‌ద్యం, శీత‌ల పానీయాలు, ఘాటైన వాస‌న వ‌చ్చే ఆహారాల‌ను తీసుకోకూడ‌దు. ఇవ‌న్నీ వికారం క‌లిగేలా చేస్తాయి. వాంతికి వ‌చ్చేట్లు చేస్తాయి. క‌నుక ప్ర‌యాణాల్లో ఉన్న‌వారు ఈ ఆహారాల‌కు దూరంగా ఉండాలి. ఇలా ఆయా జాగ్ర‌త్త‌ల‌ను, చిట్కాల‌ను పాటిస్తే ప్ర‌యాణాల్లో వాంతులు అవ‌కుండా చూసుకోవ‌చ్చు. వికారం కూడా త‌గ్గుతుంది.

వాంతి అంటే ఏమిటి?

బలవంతంగా జీర్ణకోశంలోని పదార్ధాలు నోరు, అరుదుగా ముక్కు ద్వారా బయటకు రావడాన్ని వాంతి బహువచనం వాంతులు అంటారు. ఇది ఒక వ్యాధి లక్షణము. కొన్ని ప్రాంతాలవారు దీనినే కక్కు అంటారు.

వాంతులకు గల కారణాలు ఏమిటి?

వాంతులు వివిధ కారణాల వలన కలుగుతాయి. జీర్ణాశయంలోని కారణాలు, తల నొప్పి వంటి కొన్ని మెదడుకు సంబంధించిన బయటి కారణాలు. వాంతి అవుతుందేమో నన్న భయాన్ని వికారం అంటారు. ఎక్కువగా వాంతులవుతున్నప్పుడు వీటిని ఆపడానికి వైద్యం అవసరం. తీవ్రమైన పరిస్థితులలో ద్రవాలను నరం ద్వారా ఎక్కించవలసి వస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ పాలసీ..

ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ పాలసీ..

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

చలికాలంలో చర్మ సంరక్షణ

చలికాలంలో చర్మ సంరక్షణ

గుండె పోటు బాధితుల‌కు సీపీఆర్‌ ఓ వరం

గుండె పోటు బాధితుల‌కు సీపీఆర్‌ ఓ వరం

📢 For Advertisement Booking: 98481 12870