📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Veg rolls : వెజ్‌ రోల్స్‌ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం

Author Icon By Sudha
Updated: July 10, 2025 • 4:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెజ్‌ రోల్స్‌ (Veg rolls) అనేవి అందరికీ ఇష్టమైన స్నాక్‌ (Favorite snack)ఐటమ్. వీటిని వీధి ఫుడ్స్‌, రెస్టారెంట్లు లేదా పార్టీలలో తింటుంటామ్. వెజ్‌ రోల్స్‌ (Veg rolls) ను ఇంట్లో తక్కువ సమయంలో సులభంగా చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు
మైదా: అరకప్పు, కార్న్‌ఫ్లోర్‌: రెండు టేబుల్‌ స్పూన్లు, టమాట, క్యారెట్‌, ఆలుగడ్డ, క్యాప్సికమ్‌ ముక్కలు: రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున, పచ్చిమిర్చి: నాలుగు, ఉల్లిగడ్డ: ఒకటి, నూనె: పావు కప్పు, ఉప్పు: తగినంత, కారం: ఒక టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్ట్‌: అర టీస్పూన్‌, గరం మసాలా: పావు టీస్పూన్‌, కొత్తిమీర తురుము: కొద్దిగా.

Veg rolls : వెజ్‌ రోల్స్‌ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం

తయారుచేసే విధానం

పాన్‌లోని నూనె వేడయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేయాలి. అవన్నీ వేగాక క్యారెట్‌, ఆలు, క్యాప్సికమ్‌, టమాట ముక్కలు వేసి బాగా వేయించాలి. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర తురుము జోడించి మరో మూడు నిమిషాలు వేయించి దించి చల్లార్చుకోవాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్‌, ఉప్పు, ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె వేసి బాగా కలిపి, తగినన్ని నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని పావుగంటపాటు నాన బెట్టాలి.
పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పలుచని చపాతీల్లా చేసుకోవాలి. స్టవ్‌ మీద పెనం పెట్టి చపాతీలను పది సెకన్లపాటు రెండువైపులా కాల్చి తీసేయాలి. ఇప్పుడు ఒక్కో చపాతీ మధ్యలో కూరగాయల మిశ్రమం పెట్టి అన్నివైపులా మూసి రోల్స్‌లా చుట్టుకుని చివర్లను మైదా నీళ్లతో అంటించాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడయ్యాక చుట్టి ఉంచిన రోల్స్‌ వేసి దోరగా కాల్చుకుంటే కరకరలాడే వెజ్‌ రోల్స్‌ (Veg rolls)రెడీ.

వెజ్ రోల్స్ చరిత్ర ఏమిటి?

స్ప్రింగ్ రోల్స్ ఉత్తర మరియు తూర్పు చైనాలో ఉద్భవించాయని నమ్ముతారు, ఈ రోల్స్ గోధుమ రేపర్ కలిగి ఉండేవి, మొదట్లో పాన్‌కేక్ లాగా ఉంటాయి. వసంతకాలం ప్రారంభానికి గుర్తుగా మొదటి వసంత పంట నుండి తాజా కూరగాయలతో దీనిని నింపారు మరియు చివరికి “వసంత వంటకం” అని పిలవడం ప్రారంభించారు.

వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్ ను ఎవరు కనుగొన్నారు?

చైనీయులు స్ప్రింగ్ రోల్స్‌ను కనుగొన్నారని నమ్ముతారు. చైనాలో స్ప్రింగ్ రోల్స్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది, ఇది తూర్పు జిన్ రాజవంశం కాలం నాటిది, ఇది క్రీ.శ. 265 నుండి క్రీ.శ. 420 వరకు కొనసాగింది.

వెజిటబుల్ రోల్ అంటే ఏమిటి?

చాలా మంది ఇష్టపడే సుషీ వంటకం ఏమిటంటే, బియ్యం మరియు సముద్రపు పాచి (నోరి)లో చుట్టబడిన వివిధ తాజా, క్రంచీ కూరగాయలతో తయారు చేయబడిన వెజిటబుల్ రోల్. సాధారణంగా, దోసకాయ, అవకాడో మరియు క్యారెట్ అనేవి రిఫ్రెషింగ్ మరియు క్రంచీ అనుభూతిని కలిగి ఉండే సాధారణ పదార్థాలు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Pesara Idli : పెసర ఇడ్లీ తయారీ విధానం

easy snacks Healthy Snacks homemade veg rolls latest news Telugu News veg rolls vegetable rolls recipe

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.