📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

Home tips: ఇంట్లో చిన్న పురుగుల నుంచి రక్షణకు సులభమైన చిట్కాలు

Author Icon By Pooja
Updated: December 10, 2025 • 3:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చెదల సమస్య నుంచి ఫర్నిచర్‌ను రక్షించాలంటే సులభమైన ఇంటి చిట్కా(Home tips) ఒకటి ఉంది. కర్పూరం పొడి మరియు లిక్విడ్ పారాఫిన్ ను సమాన పరిమాణంలో కలిపి, ఆ మిశ్రమంతో ఫర్నిచర్‌ను తుడిచితే చెదల పెరుగుదల గణనీయంగా తగ్గుతుంది.

Home tips: Easy tips to protect yourself from small insects at home

బొద్దింకలను దూరం చేసే స్వభావిక పద్ధతి

ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే, ఆ ప్రదేశాల్లో కీరదోస ముక్కలు(Home tips) ఉంచితే అవి ఆ వాసనను ఇష్టపడక దూరంగా పారిపోతాయి.

ఓవెన్‌లో దుర్వాసన తొలగించే ట్రిక్

ఓవెన్‌లో వంటల తర్వాత వచ్చే వాసనలను తగ్గించాలంటే, వెనీలా ఎసెన్స్ ను ఓవెన్‌లో ఉంచి కొద్దిసేపు వేడి చేయండి. వెంటనే లోపలి వాసనలు తగ్గి, ఓవెన్ తాజా వాసనతో ఉంటుంది.

డైనింగ్ టేబుల్‌పై ఈగలు రాకుండా చేసే సులువు చిట్కా

డైనింగ్ టేబుల్‌పై ఈగలు ఎక్కువగా వాలితే, ఉప్పు నీటితో తడిపిన వస్త్రం తో టేబుల్‌ను తుడిస్తే ఈగలు అక్కడ వాలడం తగ్గుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

cleaning_hacks Google News in Telugu Latest News in Telugu pest_control

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.