వడియాలు మరింత తెల్లగా రావాలంటే పిండి కలుపుతున్నప్పుడు కొద్దిగా నిమ్మరసం చేర్చడం మంచిదని వంట నిపుణులు(Home Remedies) సూచిస్తున్నారు.
కూరగాయలు ఉడికించిన తర్వాత వాటి సహజ రంగు నిలవాలంటే, ఉడకబెట్టే నీటిలో చిటికెడు పసుపు మరియు ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయాలి.
నిల్వ పచ్చళ్లను ఎక్కువకాలం పాడవకుండా(Home Remedies) ఉంచాలంటే, భద్రపరచే డబ్బాలో ముందుగా స్వల్పంగా ఇంగువను కాల్చి ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.
చేప ముక్కలను నిల్వ చేయాలనుకుంటే, వాటిపై కాస్త ఉప్పు రాసి డీప్ ఫ్రీజర్‌లో పెట్టాలి. ఇలా చేస్తే మంచు పేరుకుపోకుండా, చేప ముక్కలు తాజాగా ఉంటాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: