हिन्दी | Epaper
LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

Skin Itching : చ‌ర్మంపై దుర‌ద ఉంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Sudha
Skin Itching : చ‌ర్మంపై దుర‌ద ఉంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

మ‌న శ‌రీరంలోని అతి పెద్ద అవ‌య‌వాల‌ల్లో చ‌ర్మం ఒక‌టి. అంత‌ర్గ‌త అవ‌యవాల‌తో పాటు బాహ్య శ‌రీరాన్ని కాపాడ‌డంలో చ‌ర్మం ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. శ‌రీరంలోని ఇత‌ర అవ‌య‌వాల గురించి ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటామో అలాగే చ‌ర్మ ఆరోగ్యం గురించి కూడా అంతే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. కానీ మ‌న‌లో చాలా మంది దుర‌ద స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. చంక‌లు, పిరుదులు, తొడ‌ల‌ వంటి శ‌రీర భాగాల్లో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. దుర‌ద (Skin Itching)వ‌ల్ల క‌లిగే బాధ అంతా కాదు. వ్యాయామం ఎక్కువ‌గా చేయ‌డం, బిగుతైన దుస్తుల‌ను ధ‌రించ‌డం, త‌డిగా ఉన్న దుస్తుల‌ను ధ‌రించ‌డం, అధిక‌బ‌రువు వంటి కార‌ణాల వ‌ల్ల‌ దుర‌ద ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. దుర‌ద కార‌ణంగా చ‌ర్మం పొడిబార‌డంతోపాటు చ‌ర్మ సౌంద‌ర్యం కూడా త‌గ్గుతుంది. చ‌ర్మంపై వ‌చ్చే దుర‌ద‌ను (Skin Itching) మ‌నం కొన్ని ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి స‌హ‌జ సిద్దంగా త‌గ్గించుకోవ‌చ్చు.

Read Also: Health: మైగ్రేన్ ఉన్నవారు తెలుసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు..

Skin Itching
Skin Itching

క‌ల‌బంద గుజ్జు

ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల వంట‌సోడాను తీసుకుని అందులో కొద్దిగా నీటిని వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను దుర‌ద ఉన్న చోట రాసి సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దుర‌ద త‌గ్గుతుంది. వంట‌సోడాలో ఉండే ఆల్క‌లీన్ ల‌క్ష‌ణాలు దుర‌ద‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే క‌ల‌బంద ఆకుల నుండి గుజ్జును తీసి జెల్ లాగా చేసుకోవాలి. దీనిని దుర‌ద ఉన్న చోట రాయ‌డం వ‌ల్ల మంచి ఫలితం ఉంటుంది. క‌ల‌బంద గుజ్జు అందుబాటులో లేనివారు మార్కెట్ లో ల‌భించే క‌ల‌బంద జెల్ ను కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. అదేవిధంగా మార్కెట్ లో మ‌న‌కు అనేక ర‌కాల పెట్రోలియం జెల్లీలు అందుబాటులో ఉన్నాయి. దుర‌ద‌ను త‌గ్గించ‌డంలో ఇవి కూడా మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. స్నానం చేసిన త‌రువాత దుర‌ద ఉన్న చోట పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా దుర‌ద త‌గ్గుతుంది.

Skin Itching
Skin Itching

కొబ్బ‌రి నూనె

దుర‌ద‌ను తగ్గించ‌డంలో నెయ్యి కూడా ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేస్తుంది. దుర‌ద ఉన్న చోట చ‌ర్మంపై రోజుకు రెండు సార్లు నెయ్యిని రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దుర‌ద‌తో పాటు మంట‌, ఎరుపుద‌నం కూడా త‌గ్గుతాయి. అలాగే దుర‌ద‌ను త‌గ్గించ‌డంలో కొబ్బ‌రి నూనె ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేస్తుంది. కొబ్బ‌రి నూనెను రాయ‌డం వ‌ల్ల దుర‌ద త‌గ్గ‌డంతోపాటు చ‌ర్మం సున్నితంగా త‌యార‌వుతుంది. ఈ క్రీమ్ ను బంతిపువ్వుల నుండి త‌యారు చేస్తారు. దీనిలో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ, యాంటీ మైక్రోబ‌య‌ల్ ల‌క్ష‌ణాలు అధికంగా ఉంటాయి. దుర‌ద ఉన్న చోట చ‌ర్మంపై ఈ క్రీమ్ ను రాసుకోవ‌డం వ‌ల్ల దుర‌ద నుండి చక్క‌ని ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870