हिन्दी | Epaper
ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 నేటి బంగారం ధరలు పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 నేటి బంగారం ధరలు పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 నేటి బంగారం ధరలు పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 నేటి బంగారం ధరలు పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా లోయలో పడిన బస్సు, 7 మంది మృతి

Hirsutism: యువతుల్లో అవాంఛిత రోమాల సమస్య

Pooja
Hirsutism: యువతుల్లో అవాంఛిత రోమాల సమస్య

నేటి ఆధునిక జీవనశైలి కారణంగా చర్మ సంబంధిత సమస్యలు సాధారణమయ్యాయి. అయితే యువతులలో వేగంగా పెరుగుతున్న సమస్య హిర్సుటిజం (Hirsutism). ముఖం, గడ్డం, పెదవులపై అనవసరంగా మీసాలు, గడ్డాలు (unwanted hair) పెరగడం ఈ సమస్యకు లక్షణం. ఇది కేవలం సౌందర్య సమస్య కాకుండా, హార్మోన్ల అసమతుల్యతకు సంకేతం కూడా.

Hirsutism
Hirsutism: The problem of unwanted hair in young women

హిర్సుటిజానికి ప్రధాన కారణాలు

  • హార్మోన్ల అసమతుల్యత – పురుష హార్మోన్ల, ముఖ్యంగా ఫ్రీ టెస్టోస్టెరాన్ స్థాయిల పెరుగుదల.
  • ఫాస్ట్ ఫుడ్ (burger, fries, sweets, processed foods) అధికంగా తీసుకోవడం.
  • ఇన్సులిన్ నిరోధకత – రక్తంలో చక్కెర నియంత్రణలో సమస్యలు, అడ్రినల్ గ్రంధులు, అండాశయాలు అధిక టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేస్తాయి.
  • రుతుక్రమంలో హార్మోన్ల మార్పులు, అధిక బరువు.

PCOS (Polycystic Ovary Syndrome) ప్రభావం

  • PCOS ఉన్న స్త్రీలలో అధిక ఆండ్రోజెన్ ఉత్పత్తి.
  • క్రమరహిత రుతుస్రావం, అండాశయాల్లో తిత్తులు (cysts), వంధ్యత్వం, ముఖంపై మొటిమలు.
  • PCOS ప్రధానంగా ఇన్సులిన్ నిరోధకత, అధిక బరువు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో ఏర్పడుతుంది.

జాగ్రత్తలు మరియు చికిత్స

  • ఇంట్లో షేవింగ్ లేదా చిట్కాలు ఉపయోగించడం తప్పించాలి. ఇది సమస్యను తీవ్రముగా చేయవచ్చు.
  • వైద్యులు సూచనల ప్రకారం హార్మోన్ల స్థాయిలను పరీక్షించాలి.
  • ఆరోగ్యకరమైన బరువు సాధించడం మరియు నిర్వహించడం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.
  • ఫాస్ట్ ఫుడ్, అధిక చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించడం.
  • పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు అధికంగా ఉన్న సమతుల్య ఆహారం.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.
  • డాక్టర్ పర్యవేక్షణలో యాంటీ-ఆండ్రోజెన్ మందులు లేదా హార్మోన్ల సమతుల్యత కోసం ఇతర చికిత్సలు.
  • దీర్ఘకాలిక పరిష్కారం కోసం లేజర్ ట్రీట్మెంట్ లేదా ఎలక్ట్రోలైసిస్ వైద్యుల సూచన మేరకు.

ముఖ్యమైన సూచనలు
హిర్సుటిజం(Hirsutism) కేవలం లక్షణం మాత్రమే. సమస్యకు శాశ్వత పరిష్కారం పొందాలంటే హార్మోన్ల అసమతుల్యతను గుర్తించి, దీన్ని సరిచేయడం అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870