ప్రోబయోటిక్స్(Probiotics) ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా జీర్ణవ్యవస్థను సరిచేయడంలో, పేగులో బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి. జీర్ణవ్యవస్థ స్థిరంగా ఉన్నప్పుడు, అనారోగ్య సమస్యలు(Healthy foods) తక్కువగా వస్తాయి.
Read Also: Tamarind seeds: గింజల్లో ఆరోగ్య లాభాలు
మహిళల ఆరోగ్యానికి ప్రభావం
- యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు తగ్గించడం
- హార్మోన్ల అసమతుల్యతను సమతుల్యానికి తీసుకురావడం
- మూడ్ స్వింగ్స్ తగ్గించడం
చర్మ సమస్యలు మరియు వెయిట్ మేనేజ్‌మెంట్
- చర్మంలో ముడతలు, ర్యాష్లు, సెన్సిటివిటీ తగ్గించడం
- వెయిట్ కంట్రోల్, బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయం
ప్రోబయోటిక్స్ ఆహార పదార్థాలు
ప్రతి రోజూ వీటిని తీసుకోవడం ద్వారా ప్రోబయోటిక్స్(Healthy foods) లాభాలను పొందవచ్చు:
- పెరుగు, మజ్జిగ
- ఇడ్లీ, దోసె
- అరటి, యాపిల్
- ఉల్లి, వెల్లుల్లి
ఈ ఆహార పదార్థాలు శరీరంలో మంచి బాక్టీరియాను పెంచి జీర్ణవ్యవస్థను సురక్షితంగా, ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.
ప్రోబయోటిక్స్‌కి మరిన్ని చిట్కాలు
- రోజులో కనీసం 2-3 times ప్రోబయోటిక్స్ ఫుడ్ తీసుకోవడం
- ప్రొసెస్ చేయని, సహజంగా తయారైన ఆహారాలను ప్రాధాన్యం ఇవ్వడం
- ఎక్కువ చక్కెర లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: