Telugu News: Healthy foods: రోజువారీ ప్రోబయోటిక్స్ లాభాలు

Read Time:  1 min
Healthy foods
Healthy foods
FONT SIZE
GET APP

ప్రోబయోటిక్స్(Probiotics) ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా జీర్ణవ్యవస్థను సరిచేయడంలో, పేగులో బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి. జీర్ణవ్యవస్థ స్థిరంగా ఉన్నప్పుడు, అనారోగ్య సమస్యలు(Healthy foods) తక్కువగా వస్తాయి.

Read Also:  Tamarind seeds: గింజల్లో ఆరోగ్య లాభాలు

 Healthy foods

మహిళల ఆరోగ్యానికి ప్రభావం

  • యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు తగ్గించడం
  • హార్మోన్ల అసమతుల్యతను సమతుల్యానికి తీసుకురావడం
  • మూడ్ స్వింగ్స్ తగ్గించడం

చర్మ సమస్యలు మరియు వెయిట్ మేనేజ్‌మెంట్

  • చర్మంలో ముడతలు, ర్యాష్‌లు, సెన్సిటివిటీ తగ్గించడం
  • వెయిట్ కంట్రోల్, బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయం

ప్రోబయోటిక్స్ ఆహార పదార్థాలు

ప్రతి రోజూ వీటిని తీసుకోవడం ద్వారా ప్రోబయోటిక్స్(Healthy foods) లాభాలను పొందవచ్చు:

  • పెరుగు, మజ్జిగ
  • ఇడ్లీ, దోసె
  • అరటి, యాపిల్
  • ఉల్లి, వెల్లుల్లి

ఈ ఆహార పదార్థాలు శరీరంలో మంచి బాక్టీరియాను పెంచి జీర్ణవ్యవస్థను సురక్షితంగా, ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.

ప్రోబయోటిక్స్‌కి మరిన్ని చిట్కాలు

  • రోజులో కనీసం 2-3 times ప్రోబయోటిక్స్ ఫుడ్ తీసుకోవడం
  • ప్రొసెస్ చేయని, సహజంగా తయారైన ఆహారాలను ప్రాధాన్యం ఇవ్వడం
  • ఎక్కువ చక్కెర లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.