📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Healthy Eating: ఇంపోర్టెడ్ ఆపిల్స్ కంటే దేశీ ఆపిల్స్ ఆరోగ్యానికి మేలు!

Author Icon By Pooja
Updated: February 13, 2026 • 3:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఆపిల్స్ కంటే మన దేశంలో పండే కశ్మీరీ, హిమాచల్ ఆపిల్స్(Healthy Eating) ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. విదేశీ పండ్లు దీర్ఘకాలం నిల్వ ఉంచే ప్రక్రియలో పోషక విలువలు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెలల తరబడి కోల్డ్ స్టోరేజ్‌లో ఉండే ఇంపోర్టెడ్ ఆపిల్స్‌లో విటమిన్-C స్థాయి 80–85 శాతం వరకు తగ్గే అవకాశముందని చెబుతున్నారు.

Read Also:Healthy Lifestyle: రక్త ప్రసరణ సరిగా లేదని ఎలా గుర్తించాలి?

Healthy Eating: Local apples are better for health than imported apples!

దేశీ ఆపిల్స్‌లో సహజ పోషకాలు పుష్కలంగా

మన దేశంలో తాజాగా పండే ఆపిల్స్‌లో సహజ యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం(Healthy Eating) మెరుగుపడటానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఇంపోర్టెడ్ పండ్లపై కనిపించే మెరిసే వ్యాక్స్ పూత ఆకర్షణీయంగా కనిపించినా, అది పోషక విలువలకు సూచిక కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

దేశీ ఆపిల్స్ తినడం వల్ల కలిగే లాభాలు

మంచి ఆపిల్స్ ఎంచుకునే చిట్కాలు

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AppleHealthBenefits Google News in Telugu IndianFruits Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.