📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Healthy Diet: థైరాయిడ్ పేషెంట్లకు ఈ ఆహారం మంచిది

Author Icon By Pooja
Updated: January 30, 2026 • 2:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

థైరాయిడ్ హార్మోన్లు సక్రమంగా(Healthy Diet) విడుదలైనప్పుడే శరీరంలోని జీవక్రియలు సజావుగా కొనసాగుతాయి. ఈ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడితే అలసట, బరువు మార్పులు, జీర్ణ సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

Read Also: Castor Oil : ఆముదం తీసుకుంటే మలబద్దకం, గ్యాస్‌ నయమవుతాయా?

ఆహార మార్పులతో మెరుగైన నియంత్రణ

థైరాయిడ్ సమస్యలను అదుపులో ఉంచేందుకు మందులతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. రోజువారీ వంటల్లో అయోడిన్ కలిగిన ఉప్పు వాడటం ముఖ్యమని చెబుతున్నారు. అలాగే చిక్కుళ్లు, బటానీలు వంటి పప్పుధాన్యాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

వాపు తగ్గించే ఆహారాలు

శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించేందుకు విటమిన్ C అధికంగా ఉండే పండ్లు, చేపలు, ఓట్స్, రాగిజావ, మిల్లెట్స్ వంటి ఆహారాలను(Healthy Diet) డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. సరైన పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్యలను నియంత్రించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆహారంలో మార్పులు చేయడానికి ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Google News in Telugu HormoneBalance IodineRichFood Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.