📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Healthy Diet: తేగలతో అనీమియాకు చెక్

Author Icon By Pooja
Updated: January 4, 2026 • 3:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చాలా మంది మహిళలు, పిల్లల్లో సరైన పోషకాహారం అందక రక్తహీనత సమస్య కనిపిస్తోంది. ఈ సమస్యను తగ్గించడంలో శీతాకాలంలో విరివిగా లభించే తేగలు(Healthy Diet) ఎంతో ఉపయోగకరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తేగల్లో విటమిన్‌ B1, B2, B3తో పాటు విటమిన్‌ C సమృద్ధిగా ఉంటుంది. అంతేకాదు పొటాషియం, ఫాస్ఫరస్‌, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌ వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.

ఈ పోషకాలు శరీరంలో లోపాలను పూరించి రక్తహీనతను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా తేగల్లోని విటమిన్‌ C తెల్ల రక్తకణాల(Healthy Diet) సంఖ్యను పెంచి, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. క్రమం తప్పకుండా తేగలను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శక్తి స్థాయిలు కూడా పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Google News in Telugu IronRichFood Latest News in Telugu WomenHealth

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.