ముఖంపై మొటిమలు(HealthTips) కేవలం చర్మ సమస్యలు మాత్రమే కాదు, శరీరంలోని కొన్ని అంతర్గత సమస్యలను కూడా సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖంలోని ఏ భాగంలో మొటిమలు వస్తున్నాయో ఆధారంగా, ఆరోగ్యంపై కొన్ని(HealthTips) ముఖ్య సంకేతాలను తెలుసుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
- కనుబొమ్మల మధ్య మొటిమలు – లివర్ పనితీరులో గందరగోళం లేదా ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఈ ప్రాంతంలో మొటిమలు కనిపించవచ్చు.
- నుదుటిపై మొటిమలు – జీర్ణక్రియ సమస్యలు లేదా అజీర్ణత కారణంగా నుదుటి భాగంలో తరచూ మొటిమలు రావచ్చు.
- ముక్కు చుట్టూ మొటిమలు – గుండె సంబంధిత సమస్యలు, రక్తప్రసరణలో అవాంతరం వంటి కారణాలు ఈ ప్రాంతంలో కనిపించే మొటిమలకు కారణం కావచ్చు.
- గడ్డం భాగంలో మొటిమలు – ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి లేదా జీవనశైలి మార్పులు గడ్డం భాగంలో మొటిమలకు దారితీయవచ్చు.
- చెవుల చుట్టూ మొటిమలు – కిడ్నీ ఫంక్షనింగ్ లో సమస్యలు ప్రారంభమైతే చెవుల పక్కన మొటిమలు కనిపించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
మొటిమలను నిర్లక్ష్యం చేయకుండా, అవి చూపే సంకేతాలను గమనించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: