Health: విటమిన్ సి శరీరానికి అత్యంత అవసరమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మానికి ఆరోగ్యం కాపాడటంలో, మరియు కొల్లాజెన్ (Collagen) ఉత్పత్తికి సహాయపడుతుంది. మన శరీరం స్వయంగా విటమిన్ సి (vitamin c) ఉత్పత్తి చేయలేవు, కాబట్టి ఆహారంలోనుంచి దాన్ని పొందడం తప్పనిసరి. విటమిన్ సి లోపం రక్తస్రావం, చర్మ సమస్యలు, ఎముకల్లో బలహీనత, తరచుగా జబ్బులు పడటం వంటి సమస్యలకు కారణమవుతుంది.
Read also: Bitter gourd juice : ఈ రెండు రోగాలకు దివ్యౌషధం కాకరకాయ జ్యూస్
What symptoms appear if there is a deficiency of Vitamin C in the body
విటమిన్ సి లోపం సూచనలు
- చిగుళ్లలో వాపు, రక్తస్రావం, దంతాలు ఊడిపోవడం
- చర్మం పొడిగా, ఎరుపుగా మారడం, గాయాలు మెల్లగా నయం కావడం
- శక్తి తగ్గడం, అలసట, కండరాలు సరిగ్గా పనిచేయకపోవడం
- ఐరన్ లోపం కారణంగా రక్తహీనత, తలనొప్పి, తలనొప్పి, బలహీనత
- మానసిక మార్పులు, నిరాశ, ఒత్తిడి, నాడీ వ్యవస్థ సమస్యలు
విటమిన్ సి లోపాన్ని నివారించే మార్గాలు
విటమిన్ సి లోపాన్ని తగ్గించడానికి ఆహారంపై దృష్టి పెట్టాలి.
- నారింజ, నిమ్మకాయ, జామ, కివీ, స్ట్రాబెర్రీలు
- టమాటాలు, బెల్ పెప్పర్స్, పాలకూర, బ్రకోలి
- రోజువారీ అవసరాన్ని సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవచ్చు
- శరీరం విటమిన్ సి నిల్వ చేయదు కాబట్టి ప్రతిరోజూ తీసుకోవడం ముఖ్యం
- వ్యాధి నిరోధక శక్తి, చర్మ ఆరోగ్యం, ఎముకల బలాన్ని పెంచుతుంది
ముఖ్య లక్షణాలు
- చిగుళ్లలో రక్తస్రావం, దంత సమస్యలు
- చర్మం ఎరుపుగా, పొడిగా మారడం
- తరచుగా జబ్బు పడడం, ఇన్ఫెక్షన్లకు గురికావడం
- కండరాలు నొప్పి, వాపు, నెమ్మది గాయాలు
- అలసట, బలహీనత, మానసిక ఒత్తిడి, నిరాశ
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: