हिन्दी | Epaper
ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

Health Tips: ఈ ఫుడ్ తో గుండె సమస్యల్ని దూరం చేయొచ్చు..

Rajitha
Health Tips: ఈ ఫుడ్ తో గుండె సమస్యల్ని దూరం చేయొచ్చు..

మన శరీరంలో నిరంతరం పని చేసే ముఖ్యమైన అవయవం గుండె. గుండె ఆరోగ్యం బాగుంటేనే జీవితం సజావుగా సాగుతుంది. ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండె సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు మానసిక ఒత్తిడి, అసమతుల్యమైన ఆహారం, శారీరక వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం. ఈ అలవాట్లు గుండె (Heart) నాళాల్లో కొవ్వు పేరుకుపోయేలా చేసి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయి.

Read also: Health: సహజ ఆరోగ్యకర చర్మం కోసం రోజూ కలబంద రసం

Health Tips

Health Tips

గుండె సమస్యలను దూరం చేసుకోవడం మన చేతిలోనే ఉంది. లైఫ్‌స్టైల్‌లో చిన్న మార్పులు, సరైన డైట్ పాటిస్తే గుండె పనితీరును మెరుగుపరచవచ్చు. ముఖ్యంగా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం గుండెను రక్షిస్తుంది. రెగ్యులర్‌గా సరైన ఫుడ్స్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల హార్ట్ అటాక్, బీపీ, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.

గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు

  • ఓట్స్: ఫైబర్ అధికంగా ఉండి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
  • బాదం, ఆక్రోట్స్, పల్లీలు: హెల్దీ ఫ్యాట్స్‌తో గుండె నాళాలను కాపాడతాయి
  • చేపలు: ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌తో హార్ట్ రిస్క్‌ను తగ్గిస్తాయి
  • బెర్రీస్: యాంటీ ఆక్సిడెంట్స్‌తో గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి
  • ఆకుకూరలు: ఫైబర్, ఐరన్‌తో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి
  • ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె: గుండెకు హాని కలగకుండా కాపాడతాయి
  • టమాటలు: లైకోపిన్‌తో కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి
  • డార్క్ చాక్లెట్: రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది (పరిమితంగా)

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870