GreekYogurt Benefits: గ్రీక్ యోగర్ట్‌తో ఎన్నో ప్రయోజనాలు

GreekYogurt Benefits: గ్రీక్ యోగర్ట్‌ను చాలామంది సాధారణ పెరుగుకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. ఇందులో నీరు, లాక్టోస్ తక్కువగా ఉండటంతో పాటు ప్రొటీన్లు అధికంగా, షుగర్ పరిమాణం తక్కువగా ఉంటుంది. దీనిలో ఉన్న ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఎముకల బలం పెరగడం, శరీరంలో వాపు తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గ్రీక్ యోగర్ట్ బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట దీనిని తీసుకుంటే టైప్-2 డయాబెటిస్, గుండె … Continue reading GreekYogurt Benefits: గ్రీక్ యోగర్ట్‌తో ఎన్నో ప్రయోజనాలు