📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Gardening: ఆరోగ్యానికి మేలు చేసే మైక్రోగ్రీన్స్‌ను ఇలా పెంచండి

Author Icon By Tejaswini Y
Updated: January 20, 2026 • 2:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మైక్రోగ్రీన్స్‌(Microgreens)ను ఇంట్లోనే సులభంగా పెంచుకోవాలంటే(Gardening) కొన్ని ప్రాథమిక వస్తువులు అవసరం. ట్రే లేదా చిన్న కంటైనర్‌, కోకోపీట్‌, సేంద్రియ ఎరువు, మంచి నాణ్యత గల విత్తనాలు, నీరు సిద్ధం చేసుకోవాలి. ముందుగా ట్రేను నేరుగా ఎండ పడని, వెలుతురు ఉండే ప్రదేశంలో ఉంచాలి. కోకోపీట్‌లో కొద్దిగా సేంద్రియ ఎరువు కలిపి ట్రేలో పరచాలి.

Read Also : Anti Biotics : యాంటీ బ‌యోటిక్స్ తో వాడుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

Gardening: How to grow microgreens that are good for your health

నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త

అనంతరం విత్తనాలను సమానంగా చల్లి, రోజుకు రెండు సార్లు నీటిని స్ప్రే రూపంలో పిచికారీ చేయాలి. విత్తే ముందు రాత్రి విత్తనాల(Microgreens)ను నీటిలో నానబెట్టితే మొలకెత్తే శాతం పెరుగుతుంది. కోకోపీట్ ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి కానీ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. అధిక ఎండ కాంతి పడకుండా ఉంచితే మంచి ఫలితం వస్తుంది. సాధారణంగా 5 నుంచి 6 రోజుల్లో మొలకలు వస్తాయి. మొక్కలు సుమారు రెండు అంగుళాల ఎత్తు వచ్చిన తరువాత కత్తెరతో కోసి వినియోగించుకోవచ్చు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Home Gardening How to grow microgreens Microgreens cultivation Microgreens farming

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.