हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

Kitchen Tips: వంటింట్లో ఉపయోగపడే ఈజీ కిచెన్ టిప్స్

Pooja
Kitchen Tips: వంటింట్లో ఉపయోగపడే ఈజీ కిచెన్ టిప్స్

రోజూ వంట చేసే సమయంలో చిన్న చిట్కాలు(Kitchen Tips) తెలుసుకుంటే పని సులభమవడమే కాకుండా, వంటల రుచి, రూపం కూడా మెరుగవుతుంది. వంటింట్లో తప్పక ఉపయోగపడే కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ ఇవి.

Kitchen Tips

రుచికరమైన వంట కోసం సులభ చిట్కాలు

  • గారెలు మంచి బంగారు రంగులో రావాలంటే(Kitchen Tips) వేయించే నూనెలో కొద్దిగా చింతపండు ముక్క వేసితే సరిపోతుంది.
  • క్యాలీఫ్లవర్ ఉడికించే సమయంలో కొంచెం పాలు కలిపితే కూర సహజ రంగు మారకుండా ఉంటుంది.
  • ఉల్లిపాయలు తరిగేటప్పుడు చేతులకు స్వల్పంగా వెనిగర్ రాసుకుంటే వాసన అంటదు.
  • కొబ్బరి పాలు తీయాలంటే గోరువెచ్చని నీరు వాడితే పాలు ఎక్కువగా, సులువుగా వస్తాయి.
  • చపాతీ పిండి ఎండిపోకుండా ఉండాలంటే దానిపై తడి గుడ్డతో కప్పాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870