📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Cinnamon: దాల్చిన చెక్కతో చిన్నచిన్న జబ్బులు పరార్

Author Icon By Sudha
Updated: July 2, 2025 • 5:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుత బిజీ లైఫ్ లో ఆరోగ్య సమస్యలు సాధారణమైపోయాయి. రాత్రివేళ ప్రశాంతంగా నిద్రపోవాలంటే.. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. ఇంట్లో సులభంగా లభించే దాల్చిన చెక్క(Cinnamon), పసుపుతో తయారయ్యే పాలను తాగడం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది శరీరానికి ఉపశమనం ఇచ్చే సహజ మార్గం.
ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది తరచూ నిద్రలేమి, చిన్నచిన్న జబ్బుల వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ తరహా ఆరోగ్య సమస్యలను(Health problems) సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలు వాడటం మంచిది. రాత్రి పడుకునే ముందు దాల్చిన చెక్క(Cinnamon), పసుపు కలిపిన పాలు తాగడం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి అలవాటు.

దాల్చిన చెక్కతో చిన్నచిన్న జబ్బులు పరార్

శరీరం రిలాక్స్
పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించే శక్తిని పెంచుతుంది. దాల్చినచెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇది శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి కాపాడుతుంది. వీటిని పాలలో కలిపి తాగితే చలికాలపు వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. రాత్రి నిద్ర రాక ఇబ్బంది పడేవారు ఈ పాలను తాగితే శరీరం రిలాక్స్ అవుతుంది. ఇందులోని సహజ గుణాలు మనసును ప్రశాంతంగా ఉంచి.. మానసిక ఒత్తిడిని తగ్గించి నిద్రను మెరుగుపరుస్తాయి. ఇది రసాయన నిద్ర మందులకు మంచి ప్రత్యామ్నాయం.
రక్తప్రసరణ మెరుగు
పసుపు పాలు శరీరంలోని వాపులను, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులను తగ్గించడంలో ఉపశమనం ఇస్తాయి. దాల్చినచెక్క రక్తప్రసరణను మెరుగుపరిచి ఇతర నొప్పుల నుండి ఉపశమనం కలిగించగలదు. ఇది వృద్ధులు వాడితే ఎంతో ఉపయోగకరం. ఈ పాలను తాగడం వల్ల అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెటబాలిజంను వేగవంతం చేసి బరువు తగ్గే ప్రక్రియకు సహాయపడుతుంది.
ఒక గ్లాసు పాలు తీసుకుని బాగా వేడి చేయండి. అందులో అర టీస్పూన్ పసుపు పొడి, ఒక చిటికెడు దాల్చినచెక్క Cinnamonపొడి వేసి బాగా కలపండి. కావాలనుకుంటే రుచి కోసం ఒక స్పూన్ తేనె కలుపుకోవచ్చు. బాగా కలిపి కాస్త వేడిగా ఉండగానే తాగండి. ఇది సాధారణ ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుంది. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో దాల్చినచెక్క లేదా పసుపు పాలు శరీరానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా గర్భిణీలు, రోగనిరోధక మందులు వాడేవారు ముందుగా వైద్యులను సంప్రదించాలి.

Read Also:Medicinal plants :ఔషధ మొక్కలతో చక్కటి ఆరోగ్యం, మెరిసే

#Ayurveda #CinnamonBenefits #CinnamonForHealth #DalchinaChekka #HomeCures #ImmunityBoost #NaturalRemedies #SpiceHealing Breaking News in Telugu Cinnamon and honey for immunity Cinnamon for weight loss and digestion Dalchina chekka uses for cold and cough Google news Google News in Telugu Health benefits of cinnamon in Telugu Home remedies using cinnamon powder How to use dalchina chekka in tea Is cinnamon good for diabetes? Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.