हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

Child Nutrition: పిల్లల ఉగ్గులో పప్పులు ఎక్కువైతే ఏమవుతుందంటే?

Pooja
Child Nutrition: పిల్లల ఉగ్గులో పప్పులు ఎక్కువైతే ఏమవుతుందంటే?

చిన్న పిల్లలకు ప్రొటీన్లు(Child Nutrition) ఎక్కువగా ఉన్న పప్పులను అధికంగా ఇవ్వడం వల్ల అజీర్తి, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆరు నెలల తర్వాత మొదటిసారి ఘన ఆహారం ప్రారంభించే సమయంలో జాగ్రత్తగా ఆహారాన్ని పరిచయం చేయాలని సూచిస్తున్నారు. డ్రైఫ్రూట్స్ వంటి పోషకాహారాలను 8–9 నెలల వయస్సులో చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే ఆహారంలో చేర్చడం సరిపోతుందని చెబుతున్నారు. అలాగే రాగిజావ, యాపిల్‌, అరటిపండు వంటి పండ్లను బాగా మెదిపి లేదా గుజ్జుగా చేసి పిల్లలకు ఇవ్వవచ్చు.

Child Nutrition
Child Nutrition

అయితే అన్ని ఆహార పదార్థాలను(Child Nutrition) ఒకేసారి పరిచయం చేయకుండా, ప్రతి కొత్త ఆహారం మధ్య కనీసం 15 రోజుల విరామం తీసుకోవడం మంచిదని నిపుణుల సూచన. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఏ ఆహారం సరిపడటం లేదో గుర్తించడం సులభమవుతుందని, జీర్ణ సమస్యలను నివారించవచ్చని వారు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870