ఆరు నెలల నుంచి రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలను టాడ్లర్స్ అని పిలుస్తారు. ఈ వయస్సు పిల్లల్లో(Child Care) తేలికపాటి, నీళ్లలాంటి విరేచనాలు కనిపిస్తే దాన్ని టాడ్లర్స్ డయేరియా అంటారు. ఇది చిన్నపిల్లల్లో సాధారణంగా కనిపించే సమస్య.
Read Also: Pregnancy Care: గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు
ఏ ఆహారం ఇవ్వాలి?
ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల(Child Care) ఆహారంలో కొన్ని మార్పులు చేయడం చాలా ముఖ్యం:
- పీచు అధికంగా ఉన్న ఆహారాలు ఇవ్వాలి
- అతిగా తీపి ఉన్న పదార్థాలు తగ్గించాలి
- జింక్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు వైద్యుల సూచనతో ఇవ్వాలి
- విటమిన్–ఏ సమృద్ధిగా ఉండే ఆహారాలు చేర్చాలి
ఇంట్లో చేసిన జాగ్రత్తలతో విరేచనాలు తగ్గకపోతే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: