📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Blood Pressure: యువతలోనూ బీపీ.. వైద్యుల షాకింగ్ నిజాలు

Author Icon By Pooja
Updated: February 20, 2026 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Blood Pressure: ఇప్పుడు బీపీ, షుగర్ సమస్యలు కేవలం వృద్ధులకే పరిమితం కాకుండా 20 ఏళ్ల యువతను కూడా వేధిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక జీవనశైలి, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఎక్కువసేపు స్క్రీన్‌ల ముందు గడపడం, జంక్ ఫుడ్, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అలవాట్లు యువతలో రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయని వారు తెలిపారు.

Read Also:Ginger juice in buttermilk : మజ్జిగల్లో అల్లం రసాన్ని కలిపితే ఎన్ని లాభాలో…

Blood Pressure: BP even in young people.. Shocking truths from doctors

అలాగే ధూమపానం, మద్యం సేవించడం వంటి అలవాట్లు కూడా బీపీ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. తరచుగా తలనొప్పి, తలతిరగడం, శరీర బలహీనత, ఛాతీలో భారం, చూపు మసకబారడం, ముక్కు నుండి రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu LifestyleDiseases YouthHealth

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.