हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu News : Pecan Nuts : పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

Sudha
Latest Telugu News : Pecan Nuts : పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

బాదంపప్పు, జీడిప‌ప్పు, వాల్ న‌ట్స్ వంటి అనేక ర‌కాల న‌ట్స్ గురించి చాలా మందికి తెలుసు. కానీ మ‌న‌కు తెలియ‌ని ఇంకా ఎన్నో ర‌కాల న‌ట్స్ మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అవ‌న్నీ మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ఇక అలాంటి న‌ట్స్‌లో పీక‌న్ న‌ట్స్ (Pecan Nuts)కూడా ఒక‌టి. అయితే వీటి గురించి చాలా మందికి తెలియ‌దు. వీటి గురించి చాలా మంది ఎప్పుడూ విని కూడా ఉండ‌రు. కానీ ఇవి కూడా మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. పీక‌న్ న‌ట్స్ (Pecan Nuts)ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు, అనేక పోష‌కాల‌ను సైతం క‌లిగి ఉంటాయి. వీటిల్లో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, ఫైబ‌ర్‌, శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ న‌ట్స్‌ను రోజూ తింటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ప‌లు వ్యాధుల‌ను న‌యం చేసుకునేందుకు, పోష‌కాహార లోపాన్ని త‌గ్గించుకునేందుకు ఈ న‌ట్స్ ఎంత‌గానో దోహ‌దం చేస్తాయి. క‌నుక వీటిని రోజూ తినాల‌ని పోష‌కాహార నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.

Read Also: Health: కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

Pecan Nuts
Pecan Nuts

హార్ట్ స్ట్రోక్స్ రాకుండా

పీక‌న్ న‌ట్స్‌లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. క‌నుక ఈ న‌ట్స్‌ను తింటే శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. ఈ న‌ట్స్‌లో మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండ‌డం వ‌ల్ల వీటిని తింటుంటే శ‌రీరంలోని వాపులు త‌గ్గుతాయి. ముఖ్యంగా ర‌క్త నాళాల వాపుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ర‌క్త నాళాలు వెడ‌ల్పుగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. బీపీ త‌గ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఈ న‌ట్స్ ఎంతో దోహ‌దం చేస్తాయి. ఈ న‌ట్స్‌ను రోజూ తింటుంటే బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవ‌చ్చు.

క‌డుపు నిండిన భావ‌న

పీక‌న్ న‌ట్స్‌లో విట‌మిన్ ఇ తోపాటు పాలిఫినాల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క‌నుక వీటిని తింటే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను తొల‌గిస్తాయి. ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గుతుంది. క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. ఈ న‌ట్స్‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల వీటిని తింటే జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. అలాగే ఈ న‌ట్స్‌లో ఉండే ఫైబ‌ర్‌, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వుల కార‌ణంగా వీటిని తింటే క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇలా బ‌రువు త‌గ్గ‌డం చాలా తేలిక‌వుతుంది. క‌నుక అధికంగా బ‌రువు ఉన్న‌వారు రోజూ ఈ న‌ట్స్‌ను తింటుంటే ఎంత‌గానో ఫ‌లితం ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల మాంగ‌నీస్ అధికంగా ల‌భిస్తుంది. ఇది శ‌రీర మెటబాలిజం పెరిగేలా చేస్తుంది. దీని వ‌ల్ల క్యాల‌రీలు ఖ‌ర్చ‌యి కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

Pecan Nuts
Pecan Nuts

షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్‌

పీక‌న్ న‌ట్స్‌లో కాప‌ర్ అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర ర‌క్త కణాల నిర్మాణానికి స‌హాయం చేస్తుంది. ఐర‌న్‌ను శ‌రీరం శోషించుకునేలా చేస్తుంది. దీని వ‌ల్ల ర‌క్తం వృద్ధి చెందుతుంది. ర‌క్త హీన‌త త‌గ్గుతుంది. అలాగే నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ మెరుగ్గా ప‌నిచేస్తుంది. పీక‌న్ న‌ట్స్‌లో విట‌మిన్ బి1 అధికంగా ఉంటుంది. ఇది నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ స‌క్ర‌మంగా ప‌నిచేసేందుకు దోహ‌దం చేస్తుంది. శ‌రీర మెట‌బాలిజం పెరిగేలా చేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఉత్సాహంగా ప‌నిచేస్తారు. చురుగ్గా ఉంటారు. నీర‌సం, అల‌స‌ట త‌గ్గుతాయి. బ‌ద్ద‌కం పోతుంది. శారీర‌క శ్ర‌మ లేదా వ్యాయామం చేస్తున్న‌వారు, జ్వ‌రం వ‌చ్చిన వారు ఈ న‌ట్స్‌ను తింటుంటే ఎంత‌గానో ఫ‌లితం ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ ఉన్న‌వారికి కూడా ఎంతో మేలు జ‌రుగుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవ‌చ్చు. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఇవి ఎంతో స‌హాయం చేస్తాయి. ఇలా పీక‌న్ నట్స్‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే వీటిని రోజూ ఒక గుప్పెడు మోతాదులో తింటుంటే స‌రిపోతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870