📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu News: sleep – మీరు నిద్రలేమితో బాధపడుతున్నారా..

Author Icon By Sudha
Updated: August 22, 2025 • 4:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ 7 నుండి 8 గంటల పాటు గాఢ నిద్రపోవడం చాలా ముఖ్యం. కానీ నేటి కాలంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. రాత్రి పడుకోకుండా ఎక్కువగా ఫోన్ చూడడం, నైట్‌ షిఫ్ట్స్‌ చేయడం వంటి వాటి కారణంగా చాలా మంది సరైన నిద్ర (sleep)ను పొందలేరు. ఇది చాలా కాలం పాటు కొనసాగితే చాలా ప్రమాదకరం (dangerous) గా మారవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ అలవాటు క్రమంగా పలు ప్రమాదాకర వ్యాధుకు కూడా దారి తీయవచ్చు అంటున్నారు. వైద్య నిపుణుల ప్రకారం.. ఆరోగ్యంగా ఉండటానికి ఒక వ్యక్తి సాధారణంగా 7 నుండి 8 గంటలు నిద్ర (sleep)అవసరం అవుతుంది. అయితే, వయస్సు, వైద్య పరిస్థితి కూడా నిద్ర (sleep)పరిమాణంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి. మన పడుకున్నప్పుడు సరైన నిద్ర లేకపోవడం కారణంగా ఊబకాయం, నిరాశ, అలసట, బలహీనత, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి అనేక వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు సరైన నిద్ర లేకపోవడం.. మీ రోజువారి పనులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. దీంతో మీరు డేలో చేయాల్సి పనులపై ఎక్కువగా ఫోకస్‌ చేయలేరు.

sleep – మీరు నిద్రలేమితో బాధపడుతున్నారా..

నిద్ర లేకపోవడం వల్ల మీ శరీరంలో ఆకలిని నియంత్రించే హార్మోన్లు ప్రభావింతం అవుతాయి. ఇది మీ ఆకలిని పెంచుతుంది. మీకు పదే పదే ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది, దీని కారణంగా మీ శరీర బరువు పెరుగుతుంది. దీని కారణంగా మీరు ఊబకాయానికి గురయ్యే అవకాశం ఉంది.మీ మానసిక ఆరోగ్యానికి, నిద్రకు మధ్య దగ్గర సంబంధం ఉంటుంది. మనకు సరైన నిద్ర లేకపోవడం వల్ల నిరాశ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి. ఇది మనకు ప్రస్తుతం ఉన్న మానసిక సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల మానసిక స్థితిలో మార్పులు, ఎప్పుడూ చిరాకుగా అనిపించడం వంటి సమస్యలు కూడా వస్తాయి.సరైన నిద్ర లేకపోవడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది, దీని వలన మీకు గుండెపోటు సమస్యలు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేల మీకు ఇప్పటికే గుండె జబ్బులుతో బాధపడుతూ ఉంటే.. నిద్ర విషయంలో కచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. నిపుణుల సంప్రదించి. రోజులో మీకు కావాల్సిన సమయం పాటు నిద్రపోవాలి.

నిద్రలేమికి ప్రధాన కారణం ఏమిటి?

నిద్రపోలేకపోవడం లేదా నిద్రలేకపోవడం, తరచుగా అనేక అంశాల కలయిక వల్ల కలుగుతుంది, ఒత్తిడి, నిద్రలేమి అలవాట్లు సరిగా లేకపోవడం మరియు అంతర్లీన వైద్య లేదా మానసిక ఆరోగ్య పరిస్థితులు సర్వసాధారణం. ఇవి శరీరం యొక్క సహజ నిద్ర-మేల్కొలుపు చక్రాన్ని అంతరాయం కలిగిస్తాయి మరియు విశ్రాంతి నిద్రను సాధించడం కష్టతరం చేస్తాయి.

6 గంటల నిద్ర సరిపోతుందా?

చాలా మంది పెద్దలకు 6 గంటల నిద్ర సాధారణంగా సరిపోదు, నిపుణులు సరైన ఆరోగ్యం మరియు అభిజ్ఞా పనితీరు కోసం 7 నుండి 9 గంటలు నిద్రపోవాలని సిఫార్సు చేస్తున్నారు. నిరంతరం 6 గంటలు మాత్రమే నిద్రపోవడం వల్ల ఏకాగ్రత మరియు నిర్ణయం తీసుకోవడంలో లోపం, ఊబకాయం ప్రమాదం పెరగడం మరియు గుండె జబ్బులు మరియు మధుమేహం వంటి దీర్ఘకాలిక పరిస్థితులు అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నిద్రించడానికి ఉత్తమమైన భంగిమ ఏది?

ఉత్తమ” నిద్ర స్థానం మీ వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది, కానీ మీ మోకాళ్ల మధ్య దిండుతో పక్కకు పడుకోవడం సాధారణంగా వెన్నెముకకు ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. మీ నడుము యొక్క సహజ వక్రతకు మద్దతుగా మీ మోకాళ్ల కింద ఒక దిండును ఉంచుకుంటే వెనుకవైపు నిద్రపోవడం వెన్నెముకకు కూడా మంచిది. గుండెల్లో మంట, గర్భం మరియు అవయవాలకు రక్త ప్రసరణను ప్రోత్సహించడానికి మీ ఎడమ వైపున నిద్రపోవడం ఉత్తమం. కడుపులో నిద్రపోకుండా ఉండండి, ఎందుకంటే ఇది మెడ మరియు వెన్నెముకను ఒత్తిడికి గురి చేస్తుంది.


Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/pumpkin-leaves-benefits-for-women-health/health/534509/

better sleep Breaking News insomnia latest news mental health Sleep Deprivation sleep problems sleep tips Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.