📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం

Maoist: హిడ్మా ఎన్‌కౌంటర్ వెనుక కాంగ్రెస్ నేత పాత్ర? ..సంచలన లేఖ

Author Icon By Tejaswini Y
Updated: January 3, 2026 • 11:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మావోయిస్టు(Maoist) అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌(Hidma Encounter)కు సంబంధించి సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన వెనుక తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తూ మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడుదల చేసింది.

Read also: HYD: మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా లొంగుబాటు.. పార్టీకి గట్టి షాక్

Maoist: Congress leader’s role behind Hidma encounter? ..Letter

వాయిస్ రికార్డింగ్‌లున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు

ఆ లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం, హిడ్మాకు వైద్య చికిత్స అవసరమని నమ్మబలికి ఆసుపత్రికి తీసుకెళ్తామని చెప్పి, తెలంగాణ మార్గంగా కారులో ఆంధ్రప్రదేశ్‌కు తరలించి శత్రువులకు అప్పగించారన్న ఆరోపణలు చేశారు.

ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వాయిస్ రికార్డింగ్‌లు తమ వద్ద ఉన్నాయని మావోయిస్టు పార్టీ పేర్కొంది.

మోసపూరిత మాటలతో హిడ్మాను తమ కబంధంలోకి తీసుకుని, చివరకు ఎన్‌కౌంటర్‌కు గురి చేశారని లేఖలో ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారిని ప్రజాకోర్టులో నిలబెట్టి శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Encounter Allegations Hidma encounter maoist letter Maoist party Maoist Statement Telangana Congress Leader

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.