📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kiran Abbavaram: సమ్మర్ లో విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’

Author Icon By Saritha
Updated: January 1, 2026 • 4:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (Kiran Abbavaram) రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ గౌరి ప్రియ కిరణ్ అబ్బవరంతో జతకడుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా చిత్రయూనిట్ ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కానున్నట్లు ప్రకటించింది.

మణిశర్మ(Mani Sharma) సంగీతం అందిస్తున్నారు.. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై SKNతో కలిసి ఆయన ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. (Kiran Abbavaram) రవి నంబూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.‘మ్యాడ్’, ‘లవర్’ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ గౌరి ప్రియ ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంతో జతకడుతోంది.ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

Read also: Sankranti movies 2026: స్టార్ హీరోల సినిమాలతో సంక్రాంతి బాక్సాఫీస్ హీట్

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Chennai Love Story movie Kiran Abbavaram Latest News in Telugu Ravi Namburi director Sai Rajesh producer Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.