📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Keyboard History: కీబోర్డ్‌లో ABCD లు వరుసగా ఎందుకు ఉండవు?

Author Icon By Tejaswini Y
Updated: January 23, 2026 • 4:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Keyboard History: కీబోర్డ్ లోని అక్షరాల అమరిక గజిబిజిగా ఉండటానికి ఒక చారిత్రక కారణం ఉంది. 1870లో లాథమ్ షోల్స్ రూపొందించిన మొదటి టైప్‌రైటర్‌లో ప్రారంభంలో కీలు ABC క్రమంలో ఉండేవి. అయితే, టైప్ వేగంగా చేస్తే కీలు ఒకదానికొకటి చిక్కుకోవడం (key jamming) సమస్యగా మారింది.

Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ

Keyboard History: Why aren’t ABCDs in a row on the keyboard?

QWERTY ఫార్మాట్ ప్రకారం

ఈ సమస్యను పరిష్కరించడానికి 1873లో టైప్‌రైటర్ కీలు QWERTY ఫార్మాట్ ప్రకారం మళ్లీ అమర్చబడ్డాయి. ఈ కొత్త అమరిక టైపింగ్ వేగాన్ని కొంత తగ్గించినప్పటికీ, కీలు చిక్కకుండా సాఫీగా పనిచేయడం సాధ్యమయింది.

ఆ తర్వాత, కీబోర్డ్ డిజైన్ పరిశ్రమలో సాధారణంగా ఈ ఫార్మాట్ కొనసాగింది. ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్, ల్యాటిన్ అల్ఫాబెట్ ఆధారిత అన్ని కీబోర్డులు ఇప్పటికీ QWERTY ఫార్మాట్‌ను అనుసరిస్తున్నాయి. ఈ విధంగా, మనం రోజూ ఉపయోగించే కీబోర్డ్ అమరికలోని “అసమతుల క్రమం” వెనుకనికి శతాబ్దాల చరిత్ర ఉందని తెలుసుకోవడం ఆసక్తికరమే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Computer Keyboard Facts Keyboard History Latham Sholes QWERTY Keyboard Typewriter History Typing Evolution

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.