📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

India vs Italy Semifinal: వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

Author Icon By Anusha
Updated: March 12, 2026 • 5:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

India vs Italy Semifinal: భారత మహిళల హాకీ జట్టు ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతోంది. టోర్నీ ఆరంభం నుండి వరుస విజయాలతో ప్రత్యర్థులను చిత్తు చేసిన టీమిండియా, ఇప్పటికే తన ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకోవడమే కాకుండా ఘనంగా సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు యావత్ దేశం దృష్టి ఈ జట్టు సాధించబోయే టైటిల్ విజయంపైనే ఉంది.

Read Also: West Indies Cricket: క్రికెట్‌లో ఫిక్సింగ్.. పలువురిపై ఐసీసీ వేటు!

సెమీఫైనల్‌లో బలమైన ఇటలీతో ఢీ

అయితే, కేవలం అర్హతతోనే సంతృప్తి చెందకుండా, చాంపియన్లుగా నిలవాలన్న పట్టుదలతో ఆటగాళ్లు ఉన్నారు. సెమీఫైనల్ లో బలమైన ఇటలీని ఎదుర్కోవడం భారత జట్టుకు అసలైన పరీక్ష కానుంది. ఫైనల్ కు చేరాలంటే ఈ మ్యాచ్ లో, గెలుపు అనివార్యం.

India vs Italy Semifinal: India in World Cup semis.. Big fight with Italy

సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్ కు, ముందు జట్టు వ్యూహాలపై కోచ్, ప్లేయర్లు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యర్థి జట్టు ఇటలీని ఎలా ఛేదించాలనే దానిపై పక్కా ప్రణాళికలతో కసరత్తు చేస్తున్నారు. జట్టులో ఉన్న యువత, అనుభవజ్ఞుల కలయిక భారత్ కు ప్రధాన బలంగా మారింది. వరుస విజయాలు అందించిన జోష్ తో, ఉన్న భారత జట్టు, ఇటలీని ఓడించి ఫైనలు దూసుకెళ్లాలని గట్టి నిర్ణయంతో ఉంది. ఈ కీలక పోరు కోసం క్రీడా అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

India vs Italy Semifinal Indian Hockey Team Savita Punia Women's Hockey World Cup

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.