📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

PSL 2026: PSL నుంచి గుడకేశ్ వెస్టిండీస్ స్టార్ ఔట్

Author Icon By Aanusha
Updated: March 13, 2026 • 8:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే లాహోర్ ఖలందర్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి వైదొలగాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.పశ్చిమ ఆసియాలో మారుతున్న రాజకీయ పరిణామాలు, భద్రతా పరమైన ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Read Also: Mohammed Siraj: సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి

West Indies star spinner withdraws from Pakistan league

రీప్లేస్‌మెంట్‌గా దునిత్ వెల్లలాగే

టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్‌లో చిక్కుకుపోయిన అనుభవం దృష్ట్యా, మరోసారి ఆసియాకు ప్రయాణించి రిస్క్ తీసుకోకూడదని అతను భావించినట్లు సమాచారం. ఈ ఏడాది PSL సీజన్‌లో మోతీ లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండగా, అతని స్థానంలో శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగేను జట్టులోకి తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

dunith wellalage Gudakesh Motie Lahore Qalandars PSL 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.