EPF Pension Hike: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రైవేట్ రంగ ఉద్యోగుల సంక్షేమాన్ని పెంచడానికి కొత్త నిర్ణయాలను పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) కింద ప్రస్తుతం అందుతున్న కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.1,000 నుండి రూ.5,000కు పెంచే ప్రతిపాదన చేస్తోంది.
Read also: BhakraNangal: 75 ఏళ్లుగా ఉచితంగా నడుస్తున్న భారతదేశపు ఏకైక రైలు
EPFO అధికారులు, మరియు ఇతర స్టేక్‌హోల్డర్స్ మధ్య చర్చలు
ఈ ప్రతిపాదన ద్రవ్యోల్బణం మరియు జీవన ఖర్చుల పెరుగుదలను దృష్టిలో ఉంచి తీసుకురావబడింది. కనీసం 10 సంవత్సరాలు EPF(Employees’ Provident Fund Organisation) చందా చెల్లించిన ఉద్యోగులకు, 58 ఏళ్ల వయసు చేరిన తర్వాత ఈ పెన్షన్ వర్తిస్తుంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం(Central Government), EPFO అధికారులు, మరియు ఇతర స్టేక్‌హోల్డర్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: