📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక

Breaking News: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడిపై అల్లరి మూకలు దాడి

Author Icon By Vanipushpa
Updated: January 1, 2026 • 4:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌(Bangladesh)లో మైనారిటీలపై దాడులు మరోసారి కలకలం రేపాయి. ఆ దేశంలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి ఖోకోన్ దాస్‌పై కొందరు అల్లరి మూకలు దాడి చేసింది. ఈ దాడి తర్వాత 50 ఏళ్ల వ్యక్తిని దుందగులు నిప్పంటించారు. ఈ సంఘటన డిసెంబర్ 31న దేశంలోని షరియత్‌పూర్ జిల్లాలో జరిగింది.

Read Also: Iran Protests : ట్రంప్ కుట్రతో ఇరాన్‌లో ఆందోళనలు?

Breaking News

పదునైన ఆయుధాలతో దాడి

దాస్ ఇంటికి వెళ్తుండగా ఒక గుంపు అతనిపై పదునైన ఆయుధాలతో దాడి చేసి, కొట్టి, నిప్పంటించారు. బంగ్లాదేశ్‌లో హిందువుపై జరిగిన నాల్గవ దాడి ఇది. డిసెంబర్ 24న, బంగ్లాదేశ్‌లోని కలిమోహర్ యూనియన్‌లోని హోస్సైన్‌డంగా ప్రాంతంలో 29 ఏళ్ల అమృత్ మండల్ అనే మరో హిందూ యువకుడిని ఒక గుంపు కొట్టి చంపిందని ఆరోపణలు ఉన్నాయి. డిసెంబర్ 18న, మైమెన్‌సింగ్‌లోని భలుకా ఉపజిల్లాలోని తన కర్మాగారంలో ఒక ముస్లిం సహోద్యోగి తప్పుడు దైవదూషణ ఆరోపణలపై 25 ఏళ్ల హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను మూక దాడి చేసి దారుణంగా చంపారు. ఆ గుంపు దాస్‌ను చంపి, ఆపై అతని మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పంటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

bangladesh Communal violence Hindu Minority Human Rights Mob Violence Religious Intolerance South Asia Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.