हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Hackers: హ్యాకర్ల దెబ్బకు అంధకారంలో 700 మంది ఉద్యోగుల భవిత

Sharanya
Hackers: హ్యాకర్ల దెబ్బకు అంధకారంలో 700 మంది ఉద్యోగుల భవిత

ఇటీవలకాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వీరిని అదుపుచేసేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ప్రయోజనాలు కనిపించడం లేదు. ఎంతో కష్టపడి, పొదుపు చేసుకున్న సొమ్మును క్షణాల్లో మాయం చేస్తారు. మన డేటాను కూడా క్షణాల్లోనే వారి అధీనంలోకి వెళ్లిపోతాయి. తాజాగా బ్రిటన్లో (Britain) హ్యాకర్ల (Hackers)దెబ్బలకు ఏకంగా ఓ కంపెనీయే మూతపడింది. దీంతో ఈ కంపెనీ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. 158 సంవత్సరాలుగా కొనసాగుతున్న కంపెనీ హ్యాకర్లు దెబ్బకొట్టారు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

యూకేలోని కేఎన్పీ లాజిస్టిక్స్ (KNP Logistics) అనే కంపెనీ గత 158 ఏళ్ల నుంచి రవాణారంగంలో వ్యాపారం చేస్తోంది. ఈ సంస్థకు దాదాపు 500 లారీలు ఉన్నాయి. వీటిని ‘ది నైట్స్ ఆఫ్ ఓల్డ్’ అనే బ్రాండ్ కింద నడుపుతోంది. సంస్థకు సంబంధించిన అని నియమాలను కచ్చితంగా పాటిస్తుంది. అంతేకాదు సైబర్ అటాక్ బీమా కూడా తీసుకుంది.


అయినా హ్యాకర్ల దాడికి గురైంది..


ఆకిర గ్యాంగ్ హ్యాకర్త రాన్సమ్వర్ సైబర్ అటాక్కు గురైంది. ఈ ముఠా కేఎన్పీ సిస్టమ్స్ లోని అనధికారికంగా ప్రవేశించింది. అక్కడ ఆ కంపెనీ డేటాను ఎన్క్రిప్ట్ ఫార్మాట్లోకి మార్చింది. ఉద్యోగులకు రాని యాక్సెస్ లేకుండా చేసింది. మళ్లీ తిరిగి డేటాను పొందాలంటే కొంత మొత్తం చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. దాదాపు 58కోట్లు అడిగినట్లుగా సమాచారం.


సొమ్ము చెల్లించలేక కంపెనీ మూత


కేఎన్పీ అంత సొమ్ము చెల్లించలేని స్థితిలో ఉండటంతో డేటా మొత్తం కోల్పోయింది. చివరికీ కంపెనీ పూర్తిగా మూతబడింది. గతంలో కూడా యూకేకు చెందిన కోఆప్, హోరోడ్స్, ఎం అండ్ ఎస్ కూడా ఇలాంటి సైబర్ దాడులకే గురయ్యాయి. కేఎన్పీ కంపెనీకి జరిగిన ఘటనపై నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ సీఈవో రిచర్డ్ హోర్నే స్పందించారు. మన వ్యాపారాలు సురక్షితంగా ఉండాలంటే సిస్టమ్స్ ను మరింత సురక్షితంగా మార్చే ఆర్గనైజేషన్లు కావాలన్నారు. అలాగే కంపెనీలో ఉద్యోగుల లాగిన్ పాస్వర్డ్ ద్వారానే హ్యాకర్లు (Hackers) సిస్టమ్స్ లోకి ప్రవేశించారని కేఎన్ పీ డైరెక్టర్ పౌల్ అబాట్ అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Buddhism: ప్రపంచాన్ని ఊపేస్తున్న బౌద్ధసన్యాసుల లైంగిక సంబంధాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌ రానున్న పాప్​ సంచలనం షకీరా

భారత్‌ రానున్న పాప్​ సంచలనం షకీరా

ఎట్టకేలకు కోతి పిల్ల పంచ్ కథ సుఖాంతం..

ఎట్టకేలకు కోతి పిల్ల పంచ్ కథ సుఖాంతం..

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు!

అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు!

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ CEO గా భారత సంతతి చెందిన టెకీ

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ CEO గా భారత సంతతి చెందిన టెకీ

ట్రంప్ టారిఫ్ షాక్, అమెరికాకు ₹26 లక్షల కోట్లు ఆదాయం

ట్రంప్ టారిఫ్ షాక్, అమెరికాకు ₹26 లక్షల కోట్లు ఆదాయం

వెనక్కి తగ్గేది లేదంటున్న ట్రంప్

వెనక్కి తగ్గేది లేదంటున్న ట్రంప్

📢 For Advertisement Booking: 98481 12870