ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

accident ADB

ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. గుడిహత్నూర్ మండలంలో మేకలగండి దగ్గర జాతీయ రహదారి-44పై ప్రయాణిస్తున్న కారు అర్థరాత్రి ప్రమాదానికి గురైంది.

కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. దీంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు మోయిజ్, అలీ, ఖాజా మోయినుద్దీన్, మొహమ్మద్ ఉస్మానుద్దీన్ అక్కడిక్కడే మరణించారు. మేకలగండి నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటికి చేరడానికి ఇంకో 15 నిమిషాల సమయం ఉండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రిమ్స్‌ దవాఖానకు తరలించారు.

But іѕ іt juѕt an асt ?. Latest sport news. Mushroom ki sabji : 5 delicious indian mushroom recipes brilliant hub.