हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Srinivas Mukkamala : AMA ప్రెసిడెంట్ గా తొలిసారి భారత సంతతి వ్యక్తి

Sudheer
Srinivas Mukkamala : AMA ప్రెసిడెంట్ గా తొలిసారి భారత సంతతి వ్యక్తి

అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆరోగ్య సంస్థ అయిన అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (American Medical Association (AMA) అధ్యక్ష పదవికి తొలిసారిగా భారత సంతతికి చెందిన వ్యక్తి ఎన్నికయ్యారు. శ్రీనివాస్ ముక్కమల (Srinivas Mukkamala) అనే వైద్య నిపుణుడు ఈ ఘనత సాధించారు. 178 ఏళ్ల నాటివున్న AMA చరిత్రలో ఇది ఒక మైలురాయి. ఆయనను అధికారికంగా చికాగోలో జరిగిన ఈవెంట్‌లో AMA ప్రెసిడెంట్‌గా ప్రకటించారు. ఆయన్ను ఎన్నుకోవడం పట్ల వైద్య వర్గాలు అభినందనలు తెలుపుతున్నాయి.

వైద్య సేవల్లో నిఖార్సైన సేవలు

డాక్టర్ శ్రీనివాస్ ముక్కమల ఆరోగ్య రంగంలో ఆర్గనైజ్డ్ మెడిసిన్ విభాగంలో ఎంతో కాలంగా సేవలందిస్తున్నారు. అనేకమంది రోగులకు అత్యుత్తమ చికిత్సను అందించడంలో ఆయన విశేష కృషి చేశారు. AMA కూడా ఆయన సేవలను ప్రశంసిస్తూ – “వైద్యులకు మార్గదర్శకుడిగా, ఆరోగ్య పరిరక్షణలో మార్గాన్ని చూపిన వ్యక్తి” అంటూ కొనియాడింది. వైద్య విధానాల్లో నూతన ఆవిష్కరణలు, మెరుగైన సేవల కోసం ఆయన చేసిన కృషి విలక్షణమైనదిగా గుర్తించారు.

బ్రెయిన్ క్యాన్సర్‌ను జయించిన సమర్థవంతుడు

ఇటీవల డాక్టర్ శ్రీనివాస్ ముక్కమల బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడ్డారు. అయితే ఆయన దాన్ని విజయవంతంగా జయించి మళ్లీ సామాజిక సేవల్లోకి అడుగుపెట్టారు. ఇది ఆయన mentall strength, determinationకు నిదర్శనమని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. AMA ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, అమెరికా ఆరోగ్య వ్యవస్థలో సమానత్వం, నాణ్యత, అందుబాటులో మెరుగులు తీసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Read Also : Modi : మోదీ సర్కార్ జవాన్లను అవమానించింది – కాంగ్రెస్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

భారత్ తో అత్యంత వ్యూహాత్మక భాగస్వామి: జాకబ్

భారత్ తో అత్యంత వ్యూహాత్మక భాగస్వామి: జాకబ్

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ.. కునార్ నదిపై భారీ ప్రాజెక్టు…

పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ.. కునార్ నదిపై భారీ ప్రాజెక్టు…

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

📢 For Advertisement Booking: 98481 12870