हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం కసరత్తు ప్రారంభం

sumalatha chinthakayala
BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం కసరత్తు ప్రారంభం

BJP : కేంద్రంలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్టీ అధినాయకత్వం కసరత్తు ప్రారంభించింది. గురువారం ఉదయం ప్రధాని మోడీ సమక్షంలో కీలక సమావేశం నిర్వంచారు. ఇందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై కసరత్తు జరుగనుంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీఎల్ సంతోష్ పాల్గొన్నారు. ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక

జేపీ నడ్డా పదవీ కాలం ఇప్పటికే ముగియగా

దీనికి తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికపై కూడా సమావేశంలో చర్చ జరగనుందని తెలుస్తోంది. ఇది లాఉండగా, ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం ఇప్పటికే ముగియగా.. గత జనరల్ ఎలక్షన్స్ ముందు ఆయన పదవీకాలాన్ని మరోసారి పొడగించారు. ప్రస్తుతం ఆయన కేంద్రమంత్రిగానూ కొనసాగుతున్నారు. బీజేపీ రూల్ ప్రకారం.. ఒక్కరికి ఒకే పదవి ఉండాలి. ఈ మేరకు కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం కసరత్తు ప్రారంభించారు.

Read Also: అమరావతి పునః ప్రారంభోత్సవానికి ప్రధాని షెడ్యూల్‌ ఖరారు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870