📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

TTD: ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే!

Author Icon By Tejaswini Y
Updated: February 7, 2026 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD: తిరుమల దర్శనం టికెట్లు ఇక సులభంగా పొందే వెసులుబాటు కలిగింది. ఇప్పటి వరకు టీటీడీ ఆన్ లైన్.. ఆఫ్ లైన్ విధానంలో టికెట్లు పొందే విధానం అందుబాటులో ఉంది. కాగా, ఉన్న చోట నుంచి నిమిషాల్లో టికెట్లు తీసుకునే విధంగా అవకాశం కలిగింది. తిరుమలతో పాటుగా పలు ప్రముఖ ఆలయాల దర్శన.. సేవా టికెట్ల కోసం ప్రభుత్వం ఈ విధానం భక్తులకు అందు బాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా సులభంగా టికెట్లు పొందేందుకు వీలు ఏర్పడింది.

Read Also: TTD: ఏఐతో తిరుమల భక్తులకు మరింత భద్రత

TTD: Tirumala Darshan tickets now available on WhatsApp.. This is the booking process!

బుకింగ్ విధానం

భక్తుల కోసం ఇంగ్లీష్, తెలుగు భాషల్లో మన మిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా దేవాలయాలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి తెచ్చారు. సేవలను సులువుగా పొందడానికి “95523 00009” అనే వాట్సాప్ నెంబర్​ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్​లోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన దర్శనాలు, సేవలు పొందొచ్చు. ముందుగా మీ మొబైల్​లో “9552300009” అనే నంబర్ సేవ్ చేసుకొని “Hi” అని మెస్సేజ్ చేయాలి. అప్పుడు సేవలు ఎంచుకోండి) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే “దేవాలయ బుకింగ్ సేవలుఅనే ఆప్షన్ కనిపిస్తుంది.

అనంతరం శ్రీశైలం, కాణిపాకం, అన్నవరం, విజయవాడ(Vijayawada), శ్రీకాళ హస్తి ఇలా ఏపీలోని ప్రముఖ టెంపుల్స్ నేమ్స్ డిస్​ప్లే అవుతాయి. అప్పుడు మీరు ఏ దేవాలయం వెళ్లాలనుకుంటున్నారో ఆ టెంపుల్​ ను సెలెక్ట్ చేసి నిర్ధారించి ఆప్షన్ ​పై క్లిక్ చేయాలి. దర్శనం సేవకు సంబంధించి భక్తుడి పూర్తి వివరాలు ఇవ్వటం ద్వారా దర్శనం సేవా టికెట్లు పొందవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AP Temples Online Booking How to book TTD tickets on WhatsApp Mana Mitra WhatsApp Governance Tirumala Darshan Tickets WhatsApp Tirupati Darshan Tickets easy way

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.