📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

TTD: పరీక్షల వేళ భారీగా తగ్గిన భక్తుల రద్దీ

Author Icon By Pooja
Updated: February 4, 2026 • 1:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెన్త్, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో(TTD) భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం స్వామి వారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి లేదు. ఈ రోజు తిరుమలలో భక్తుల రాకపోకలు సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Read Also:Mahashivaratri2026: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్

దర్శన టోకెన్లు లేకున్నా సాధారణ దర్శనం 5 నుంచి 6 గంటలలో పూర్తవుతోంది. ఇక రూ.300ల శీఘ్ర దర్శనానికి కేవలం 1 నుంచి 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఉచిత దర్శనం కోసం భక్తులు ప్రస్తుతం నాలుగు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం వివరాలు

నిన్న ఒక్కరోజులోనే 69,389 మంది భక్తులు(TTD) శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 20,247 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా మొత్తం రూ.3.72 కోట్ల ఆదాయం లభించింది. విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యే వరకు తిరుమలలో భక్తుల రద్దీ ఇలానే సాధారణంగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్ల తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు ఇది అనుకూల సమయంగా భావించవచ్చు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu SrivariDarshan TirumalaUpdates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.