టిటిడి (Tirumala) ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం అందింది. దాత వి. వెంకట నాగరాజ శర్మ సదరు డిడిని టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు మంగళవారం అందించారు. దాత వి. వెంకట నాగరాజ శర్మ శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వేదపారాయణదారుగా పనిచేస్తున్నారు.
Read also: Roja : చిల్లర మాటలు మానుకో.. రోజాకు నుడా చైర్మన్ కోటంరెడ్డి కౌంటర్

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: