📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Sammakka Saralamma: మేడారం జాతరలో దొంగల ముఠా కలకలం

Author Icon By Tejaswini Y
Updated: January 30, 2026 • 1:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sammakka Saralamma: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పోటెత్తిన భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు, నగదు దొంగిలిస్తూ భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నారు.

Read Also:Medaram : వనం వీడిన సమ్మక్క .. కాల్పులతో ఘన స్వాగతం

Sammakka Saralamma

రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ

మేడారం గద్దెల సమీపంలోని రెండో గేటు వద్ద ఓ వృద్ధుడు భక్తుడి మొబైల్ ఫోన్‌ను దొంగిలిస్తుండగా బాధితుడు అప్రమత్తమై అతడిని పట్టుకున్నాడు. వెంటనే నిందితుడిని పోలీసులకు అప్పగించగా, అతని వద్ద నుండి రెండు స్మార్ట్‌ఫోన్లు మరియు ఛార్జర్‌ను స్వాధీనం చేసుకున్నారు. జంపన్న వాగు(Jampanna Vagu) వద్ద పుణ్యస్నానాలు ఆచరించే సమయంలో తమ నుంచి రూ.10 వేల నగదుతో పాటు బంగారు గొలుసును దొంగలు ఎత్తుకెళ్లారని ఇద్దరు అన్నదమ్ములు పోలీసులను ఆశ్రయించారు. ఇలా జాతరలోని వివిధ ప్రాంతాల్లో చిన్నపాటి అజాగ్రత్తగా ఉన్నా దొంగలు నిమిషాల్లో అన్నీ ఊడ్చేస్తున్నారు.

పోలీసుల హెచ్చరిక

జాతరలో దొంగల ముఠాలు సంచరిస్తున్నాయని, భక్తులు తమ విలువైన వస్తువుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గద్దెల వద్ద, వాగు వద్ద స్నానాలు చేసే సమయంలో గుంపులుగా వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Medaram Jatara 2026 Safety tips for Medaram devotees Sammakka Saralamma Jatara Latest Updates Sammakka Saralamma Jatara News. Theft gang caught in Medaram Thefts in Medaram Jatara

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.