మన దేశంలో పుష్కరాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దేశంలోని పవిత్ర నదులకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. మన దగ్గర కృష్ణా,, గోదావరి నదుల పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తారు. (AP) గోదావరి నదీ పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు ఇవి కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. TTD ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు ఎండోమెంటు కమిషనర్ పుష్కర పుణ్య దినాలపై నివేదిక అందించారు. ఈమేరకు (AP) ప్రభుత్వం అధికారికంగా గోదావరి పుష్కర తేదీలను ప్రకటించింది. 2027 జులై 7వ తేదీవరకు ఇవి కొనసాగుతాయని పేర్కొంది.
Read Also: CM Chandrababu: 9 జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: