📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Srisailam Ugadi Utsavalu 2026: శ్రీశైలంలో వైభవంగా ఉగాది ఉత్సవాలు

Author Icon By Anusha
Updated: March 19, 2026 • 10:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Srisailam Ugadi Utsavalu 2026: Ugadi celebrations in Srisailam

Srisailam Ugadi Utsavalu 2026: తెలుగు నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. భక్తుల జయజయధ్వానాల మధ్య క్షేత్రమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

Read Also: AP Govt Jobs 2026: ఏపీ జాబ్ క్యాలెండర్ రిలీజ్.. నోటిఫికేషన్ల వారీగా పూర్తి షెడ్యూల్ ఇదే

మహా సరస్వతి అలంకారంలో అమ్మవారు

ఉగాది పర్వదినం సందర్భంగా భ్రమరాంబికా దేవిని మహా సరస్వతి రూపంలో అలంకరించారు. స్వామివారు నంది వాహనంపై దేవి సమేతంగా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bhramaramba Devi Saraswati Alankaram Srisailam Nandi Vahana Seva Srisailam Ugadi Utsavalu 2026 Ugadi Celebrations Srisailam Temple

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.