
Srisailam Ugadi Utsavalu 2026: తెలుగు నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. భక్తుల జయజయధ్వానాల మధ్య క్షేత్రమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
Read Also: AP Govt Jobs 2026: ఏపీ జాబ్ క్యాలెండర్ రిలీజ్.. నోటిఫికేషన్ల వారీగా పూర్తి షెడ్యూల్ ఇదే
మహా సరస్వతి అలంకారంలో అమ్మవారు
ఉగాది పర్వదినం సందర్భంగా భ్రమరాంబికా దేవిని మహా సరస్వతి రూపంలో అలంకరించారు. స్వామివారు నంది వాహనంపై దేవి సమేతంగా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: